ఈ విష‌యం తెలిస్తే ఇక‌పై మీరు ప్లాస్టిక్ వ‌స్తువుల‌నే వాడ‌రు..!

మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం ఒక భాగమైంది. కానీ దాని వల్ల పర్యావరణం లో జరిగే నష్టాలు గురించి కనీస అవగాహన కూడా మనకు ఉండటం లేదు. ప్లాస్టిక్ వస్తువులు చూడటానికి చక్కగా ఆకర్షణీయంగా కనబడతాయి. కానీ ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమైనది అని 1930 సంవత్సరంలోనే ఈ సత్యం బయట పడింది. ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కరగటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. రోజూ రోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడానికి 1999 సంవ‌త్స‌రంలోనే … Read more

వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ ను తినేస్తున్నామట.. ఓ ఏటీఎం కార్డు బరువంత కడుపులోకి..!

ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ఈ భూతమే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇది పర్యావరణానికి మాత్రమే కాదు.. మనుషులకు కూడా హానీ కలిగిస్తోంది. ప్రపంచాన్ని ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రస్తుతం పట్టి పీడిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూకాజిల్ సర్వే ప్రకారం.. మనుషులు తమకు తెలియకుండానే ప్లాస్టిక్ ను తినేస్తున్నారట. అంటే.. వారానికి ఒక ఏటీఎం కార్డు బరువున్నంత ప్లాస్టిక్ ను తినేస్తున్నారట. కడుపులోకి పంపిస్తున్నారట. ఎక్కువగా నీళ్ల ద్వారానే ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తుందట. కేవలం నీళ్ల … Read more

ప్లాస్టిక్ వ‌స్తువుల్లో ఆహార ప‌దార్థాల‌ను ఉంచి వాడుతున్నారా ? ఎన్ని అన‌ర్థాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

ఎన్నో దశాబ్దాల నుంచి మ‌నిషి ప్లాస్టిక్ తో త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను ఉప‌యోగిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హా స‌ముద్రాల్లోనే కాక భూమిపై ఎన్నో చోట్ల ఎన్నో కోట్ల ట‌న్నుల ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను ప‌డేశారు. ఇప్ప‌టికీ ప‌డేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. ముఖ్యంగా మ‌నం ఆహారాల కోసం ప్లాస్టిక్ తో త‌యారు చేసిన వంట పాత్రలు, స్పూన్లు, ప్లేట్లు ఇత‌ర వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నాం. కానీ వాటితో జ‌రిగే అన‌ర్థాలను గ్ర‌హించ‌లేక‌పోతున్నాం. ప్లాస్టిక్ తో త‌యారు … Read more