పద్మాసనం వేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?
ఈ ఆధునిక యుగంలో మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మన పెద్దలు ఇంట్లో కింద పద్మాసనం వేసినట్లు కూర్చుని భోజనం చేసేవారు. కానీ నేడు డైనింగ్ టేబుల్స్, మంచాల మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. కానీ నిజానికి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. అయితే భోజనం చేసేటప్పుడు కింద కూర్చోలేకున్నా రోజులో ఏదో ఒక సమయంలో పద్మాసనం వేసి కాసేపు కూర్చోవచ్చు. దీని వల్ల పలు లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పద్మాసనం … Read more