క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారా.. అయితే వీటిని తినండి..!
ప్రతి ఒక్కరు కూడా పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పోషకాహారాన్ని తీసుకోకపోతే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. మెగ్నీషియం, కాల్షియం, జింక్ మొదలైన పోషక పదార్థాలు డైట్లో చేర్చుకోండి అయితే క్యాల్షియం తక్కువగా ఉండడం వలన రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కండరాల నొప్పులు నీరసం మొదలైనవి క్యాల్షియం లోపం వలన వస్తూ ఉంటాయి. అయితే కేవలం పాలల్లో మాత్రమే క్యాల్షియం ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు … Read more









