కాల్షియం లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ?

మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ఇది మినరల్స్‌ జాబితాకు చెందుతుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల సంకోచ వ్యాకోచాలకు కూడా కాల్షియం ఉపయోగపడుతుంది. ఎముకల్లో కాల్షియం తగ్గితే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. దీంతో అనేక రకాల నొప్పులు వస్తాయి. శరీరంలో కాల్షియం తగ్గితే ఆస్టియోపోరోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. అలాగే హైబీపీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. పిల్లల్లో కాల్షియం తగ్గితే పెరుగుదల సరిగ్గా ఉండదు. అందువల్ల … Read more

పాల‌లోనే కాదు.. ఈ ప‌దార్థాల్లోనూ కాల్షియం ఎక్కువ‌గానే ఉంటుంది.. పాల‌ను తాగ‌లేని వారు వీటిని తిన‌వ‌చ్చు..!

రోజూ పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌నే విషయం అందరికీ తెలిసిందే. పాలలో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. అది ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక పాల‌ను తాగ‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కాల్షియం పేరు చెబితే కేవ‌లం పాలు మాత్ర‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. కానీ నిజానికి పాలు కాకుండా ఇంకా ప‌లు ఇత‌ర ప‌దార్థాల్లోనూ మ‌న‌కు కాల్షియం ల‌భిస్తుంది. మ‌రి ఆ ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. నువ్వుల్లో అనేక పోషకాలు … Read more

ఈ సుల‌భ‌మైన చిట్కాలు పాటిస్తే చాలు.. కాల్షియం లోపం నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అనేక పోష‌కాల్లో కాల్షియం కూడా ఒక‌టి. ఇది లేక‌పోతే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాల్షియం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఎముక‌ల అభివృద్ధికి కాల్షియం దోహ‌ద‌ప‌డుతుంది. ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా కాల్షియం దోహ‌ద‌ప‌డుతుంది. అయితే వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల‌, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో, మెడిసిన్ల‌ను ఎక్కువ‌గా తీసుకునేవారిలో, మ‌హిళ‌ల్లో కాల్షియం లోపం ఏర్ప‌డుతుంటుంది. న‌వ‌జాత శిశువుల్లో, ఎండ ఎక్కువ త‌గ‌ల‌ని వారిలో, … Read more