Calcium Rich Foods : పాలలో కన్నా కాల్షియం వీటిల్లో వంద రెట్లు ఎక్కువ.. పైసా ఖర్చు ఉండదు..!
Calcium Rich Foods : ఎముకలు బలంగా ఉండడానికి, పిల్లలు చక్కగా ఎదగడానికి క్యాల్షియం ఎంతో అవసరం. మన శరీరానికి అవసరమైన పోషకాల్లో ఇది కూడా ఒకటి. పాలను తాగడం వల్ల మన శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుందని మనలో చాలా మందికి తెలుసు. మనలో చాలా మంది రోజూ పాలు తాగుతూ ఉంటారు కూడా. పిల్లలకు కూడా రోజూ పాలను ఆహారంలో భాగంగా ఇస్తూ ఉంటారు. మన శరీరానికి పెద్దలకు రోజూకు 450 మిల్లీ గ్రాముల … Read more









