Calcium Deficiency : శరీరంలో కాల్షియం లోపిస్తే.. జరిగేది ఇదే..!
Calcium Deficiency : మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాల్లో కాల్షియం ఒకటి. విటమిన్ డి సహాయంతో కాల్షియం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. అయితే కాల్షియం లోపిస్తే మన శరరీంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. కాల్షియం ఉన్న ఆహారాలను రోజూ తీసుకోకపోతే కాల్షియం ఏర్పడుతుంది. అలాగే కొన్ని రకాల మెడిసిన్లను వాడడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. కనుక కాల్షియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ఇక ఈ … Read more









