ఆస్తమా ఉన్నవారు ఈ చిట్కాలను పాటిస్తే ఉపశమనం పొందవచ్చు..!
ఉబ్బసం.. దీన్నే ఆస్తమా అంటారు. ఇది ఊపిరితిత్తుల మార్గాలను ప్రభావితం చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 235 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. పిల్లలు, పెద్దల్లోనూ ఆస్తమా వస్తుంటుంది. అయితే ఆస్తమాకు వైద్యులు సూచించే మందులను వాడుతూ పోషకాహారం తీసుకోవడంతోపాటు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. నిత్యం … Read more