వంట నూనెలను పదే పదే వేడి చేసి వాడుతున్నారా ? అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసుకోండి..!
పూరీలు, పకోడీలు, బజ్జీలు, సమోసాలు.. వంటి నూనె పదార్థాలను తయారు చేసినప్పుడు మనం సహజంగానే వాడిన నూనెనే వాడుతుంటాం. బయట కూడా వీటిని తయారు చేసేవారు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. అయితే నిజానికి వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఇలా వాడిన నూనెనే పదే పదే వాడడం మంచిది కాదట. దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వంట నూనెలను పదే పదే వేడి చేయడం వల్ల వాటిలో విష పదార్థాలు ఏర్పడుతాయి. … Read more