ఉపవాసం( Fasting) ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొనవచ్చా..?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా వర్గాలకు చెందిన మత విశ్వాసాలను కొందరు మూఢనమ్మకాలని కొట్టి పారేస్తారు. కానీ నిజానికి వాటిలోనూ సైన్స్ పరంగా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయని అందరికీ తెలుసు. అలాంటి విశ్వాసాల్లో ఉపవాసం ఉండడం కూడా ఒకటి. దేవుడి పేరిటే కాకుండా కొందరు వారంలో ఒక రోజు, రెండు రోజులు ఉపవాసం చేస్తారు. అయితే సైన్స్ పరంగా చెప్పాలంటే ఉపవాసం ఉండడం మన శరీరానికి మంచిదే. దాంతో జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ … Read more









