Fasting : ఉపవాసంతో ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?
Fasting : సాధారణంగా హిందూ సంప్రదాయంలో ఎవరైనా తన ఇష్టదైవానికి పూజలు చేసిన అనంతరం వారంలో ఆ ఇష్ట దైవానికి ఇష్టమైన రోజున ఉపవాసం చేస్తుంటారు. ఇక ముస్లింలు కూడా రంజాన్ సమయంలో ఉపవాసం ఉంటారు. అయితే భక్తితో ఉపవాసం చేసినప్పటికీ నిజానికి ఉపవాసం చేయడం అనేది మంచిదే. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. … Read more









