ఉప‌వాసం అని కొట్టిపారేయ‌కండి.. దాంతో ఎన్నో లాభాలు ఉంటాయి..!

భార‌తదేశం భిన్న మ‌తాలు, సంస్కృతుల స‌మ్మేళ‌నం. అనేక వ‌ర్గాల‌కు చెందిన వారు మ‌న దేశంలో నివ‌సిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అంద‌రూ త‌మ మ‌తాలకు అనుగుణంగా అనేక సంప్ర‌దాయాలు, ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తుంటారు. అయితే ఏ వ‌ర్గానికి చెందిన వారు అయినా స‌రే త‌మ మ‌త విశ్వాసాల ప్ర‌కారం కొన్ని సార్లు ఉప‌వాసం ఉంటారు. దైవం కోసం ఉప‌వాస దీక్ష‌లు చేప‌డుతారు. కొంద‌రు వారంలో త‌మ‌కు అనుకూల‌మైన రోజుల్లో ఉప‌వాసం ఉంటారు. అయితే ఉప‌వాసం ఉండ‌డం నిజానికి మంచిదే. … Read more