జున్ను తింటే శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

కొల్లెస్టరాల్ తగ్గాలంటే జంతు సంబంధిత కొవ్వులు తినరాదని డాక్టర్లు, పోషకాహార నిపుణులు ఎపుడో తెలిపారు. కాని డెన్మార్క్ దేశపు రీసెర్చర్లు జున్ను శరీరంలో చెడు కొల్లెస్టరాల్ కలిగించదని తమ అధ్యయనంలో వెల్లడించారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన స్టడీ మేరకు ప్రతిరోజూ ఒక సారి చొప్పున ఆరు వారాలపాటు జున్ను తిన్నప్పటికి దాని ప్రభావం అదే మాదిరి వెన్న తిన్న వారిలో ఏర్పడిన చెడు కొల్లెస్టరాల్ కంటే అతి తక్కువగా వుందని తెలిపింది. … Read more

Junnu Health Benefits : జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Junnu Health Benefits : పాల నుడి త‌యార‌య్యే రుచిక‌రమైన ప‌దార్థాల్లో జున్ను కూడా ఒక‌టి. జున్ను రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌లసిన ప‌ని లేదు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. జున్నును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఆవు లేదా గేదె దూడ‌ల‌ను జ‌న్మించిన‌ప్పుడు వ‌చ్చే పాల‌తో జున్నును త‌యారు చేస్తారు. బెల్లం లేదా పంచ‌దార, యాల‌కుల పొడి, మిరియాల పొడి వేసి ఈ జున్నును త‌యారు చేస్తూ ఉంటారు. జున్నును తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Junnu : ఎగ్స్‌, మిల్క్ పౌడ‌ర్ లేకుండా ఎంతో రుచిక‌ర‌మైన జున్నును ఇలా కొన్ని నిమిషాల్లోనే చేసుకోవ‌చ్చు..!

Junnu : జున్ను.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. స‌రిగ్గా చేయాలే కానీ జున్ను చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. జున్నును తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. జున్ను పాల‌తో అవ‌స‌రం లేకుండానే మ‌నం జున్నును త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న‌కు మార్కెట్ లో జున్ను పాల పొడి విరివిరిగా ల‌భ్య‌మ‌వుతుంది. ఈ పొడితో చేసే జున్ను కూడా జున్ను పాల‌తో చేసే … Read more

Junnu : జున్నును ఇలా త‌యారు చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Junnu : మ‌న‌కు అప్పుడ‌ప్పుడూ జున్ను పాలు దొరుకుతూ ఉంటాయి. ఈ పాల‌తో మ‌నం జున్నును త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. జున్నును ఇష్టంగా తినే వారు చాలా మందే ఉంటారు. జున్నును తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక‌ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. జున్ను పాల‌తో జున్నును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జున్ను త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. జున్ను పాలు – ఒక గ్లాస్, సాధార‌ణ పాలు – 2 లేదా … Read more

జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

సాధార‌ణంగా ఆవులు లేదా గేదెలు ప్ర‌స‌వించిన‌ప్పుడు జున్ను పాలు వ‌స్తుంటాయి. జున్ను పాల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆ పాల‌లో చ‌క్కెర లేదా బెల్లం క‌లిపి ఉడికించి త‌యారు చేస్తారు. దీంతో జున్ను ఏర్ప‌డుతుంది. అయితే జున్ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌శువులు ప్ర‌స‌వించిన‌ప్పుడు వ‌చ్చే పాలు క‌నుక వాటిల్లో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన జున్ను పాలు. క‌నుక వాటిని తాగ‌డం వ‌ల్ల అనేక పోష‌కాల‌ను … Read more