క్యాన్సర్ రోగులకు మజ్జిగ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా ?
మజ్జిగను చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. పెరుగు తినేందుకు ఇష్టపడని వారు కూడా మజ్జిగ సేవిస్తుంటారు. మజ్జిగ సులభంగా జీర్ణమవుతుంది. ఆస్ట్రిజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మంటను తగ్గిస్తుంది. రక్తహీనతను తగ్గించి ఆకలిని నియంత్రిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు , అవసరమైన ఎంజైమ్‌లు ఉంటాయి. అందువల్ల మజ్జిగను రోజూ సేవించాలి. మజ్జిగలో 90 శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి. ఇతర శీతల పానీయాలను…