చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలంటే.. ఈ ఆయుర్వేద ఔషధాలను వాడాలి..!
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. రెండోది మంచి కొలెస్ట్రాల్. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. అయితే మనం తినే ఆహారాలు, పాటించే జీవన విధానం వల్ల మన శరీరంలో ఎల్‌డీఎల్ స్థాయిలు రోజూ పెరుగుతుంటాయి. దీన్ని తగ్గించాలంటే హెచ్‌డీఎల్ కావాలి. అందుకు గాను రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీంతో ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోవచ్చు. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్…