సాబుదానా (సగ్గు బియ్యం) చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటిని తీసుకోవడం మరిచిపోకండి..!
మనలో చాలా మందికి సాబుదానా అంటే తెలుసు. వీటినే సగ్గు బియ్యం అని కూడా అంటారు. వీటితో అనేక రకాల పిండి వంటలు చేస్తుంటారు. అయితే నిజానికి సగ్గు బియ్యంలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. సగ్గు బియ్యంలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి మనకు శక్తిని, పోషకాలను అందిస్తాయి. చాలా మంది…