బెల్లం తినే సరైన పద్ధతి ఏదో తెలుసా ? చాలా మందికి తెలియదు.. ఈ విధంగా బెల్లాన్ని తింటే అద్భుతాలు జరుగుతాయి..!
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు. బెల్లంతో చాలా మంది తీపి వంటకాలు కూడా చేసుకుంటారు. అయితే చక్కెరకు బదులుగా బెల్లంను వాడితే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. 1. బెల్లంలో మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, థయామిన్, రైబో ఫ్లేవిన్, నియాసిన్ అనబడే పోషకాలు ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా చూస్తాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,…