పిండ ప్రదానం చేస్తే కాకులకే ఎందుకు ఆహారం పెడతారు..?
భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి శని దేవుడి యొక్క వాహనంగా ఉంది. హిందూ సాంప్రదాయంలో ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడో రోజు నుండి పదో రోజు వరకు కాకులకు పిండం పెట్టడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనేది వారి నమ్మకం. అయితే సాంప్రదాయం తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం. పురాణాలను పరిశీలిస్తే ఓ రహస్యం…