హీరో వెంకటేష్ భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు !
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ… మంచి విజయాలు సాధిస్తున్నారు. రామానాయుడు కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చిన వెంకటేష్ తానేమిటో నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకటేష్ తన కుటుంబం గురించి ఎక్కడా మాట్లాడరు. అలాగే వెంకటేష్ భార్య గురించి గానీ, పిల్లల గురించి, గాని పెద్దగా విషయాలు కూడా బయటికి రావు. అలాగే పబ్లిక్ ఫంక్షన్లకు కూడా పెద్దగా హాజరు కారు. అలాగే వెంకటేష్…