తల్లిప్రేమ అంటే ఇదే….పది అడుగుల పాముతో వడ్రంగిపిట్ట పోరాటం.! వైరల్ వీడియో!!!
మనకి ఏదైనా కష్టం వచ్చిన దానికన్నా , మనకి కావలసిన వాళ్లు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు కలిగే బాధ ఎక్కువ . అది తల్లిపిల్లల విషయంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది . ఏ తల్లైనా తనెన్ని కష్టాలైనా పడడానికి సిధ్దపడ్తుంది కాని బిడ్డలు చిన్న బాధ పడినా తట్టుకోలేదు . అందుకే ప్రపంచంలో అమ్మ ప్రేమది ప్రత్యేక స్థానం . కేవలం మనుషుల్లోనే కాదు నోరు లేని మూగ జీవులు సైతం తమ పిల్లలకి ఏదైనా ఆపద…