Admin

ఈ ఆల‌యానికి వెళితే ఎలాంటి పిల్ల‌ల‌కు అయినా స‌రే మాట‌లు వ‌స్తాయ‌ట‌..!

భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. పిల్లలు పుట్టకపోతే ఆ ఆలయానికి వెళ్లండి. కచ్చితంగా సంతానం కలుగుతుంది. నరదిష్టి ఉంటే ఈ ఆలయానికి వెళ్లండి. వీసా రావాలంటే ఈ ఆలయానికి వెళ్లండి ఇలా చాలా ఉన్నాయి కదా..! కానీ మూగవాళ్లు ఆ ఆలయానికి వెళ్తే మాట వస్తుందట..! అసలు ఇదేంత వరకూ నిజం.! నిజంగానే మాట వస్తుందా..! కేవలం పుకారానే..? ఇంతకీ ఈ టెంపుల్‌ ఏడుంది.? చుట్టూ కొండల మధ్య ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత…

Read More

కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ మధ్య తేడాలు మీకు తెలుసా..?

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి గుండె సమస్యలు వస్తున్నాయి. ఎంతోమంది యువత ఈ సమస్యల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే చాలామంది హార్ట్ ఎటాక్ అంటే ఒకటే అనుకుంటున్నారు. కానీ హార్ట్ ఎటాక్ వేరు, కార్డియాక్ అరెస్టు వేరు.. మరి రెండిటి మధ్య తేడాలు.. ప్రాణాలు కాపాడుకునే మార్గాలను వైద్యులు తెలియజేస్తున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా గుండె పనిచేయాలంటే ఆక్సిజన్ ఉన్న రక్తం అవసరం. కరోనరీ ధమనులు ఈ రక్తాన్ని గుండెకు…

Read More

గజినీ సినిమాను ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!!

మురుగదాస్ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య హీరోగా 2005లో విడుదలైన గజినీ మూవీ తమిళంతో పాటు తెలుగులోను సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఇటు హీరో సూర్యను, అటు మురగదాస్ ను సౌత్ అంతట బాగా పాపులర్ చేసింది. ఈ చిత్రానికి సూర్య అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ గజినీ మూవీని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లోనే ఒక క్లాసిక్ మూవీ గా నిలబెట్టాయి. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు…

Read More

మన టాలీవుడ్ దర్శకుల కూతుర్ల గురించి ఈ వివ‌రాలు తెలుసా ? ఎవరెవరు ఏమి చేస్తున్నారంటే ?

ఒక సినిమా జయాపజయాలు పూర్తిగా దర్శకుడి పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఇండస్ట్రీలో హీరోల పిల్లలు హీరోలుగా, హీరోయిన్స్ పిల్లలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తుంటారు. మరి తెర వెనుక ఉండి వీళ్ళ అందరినీ గైడ్ చేసే డైరెక్టర్స్ పిల్లల సంగతి ఏంటి..? వీరు ప్రపంచానికి దర్శకుల కుమార్తెలుగా బయట ప్రపంచానికి పరిచయమైనప్పటికీ.. వారిలో స్వతహాగా ఉన్న టాలెంట్ వలన ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని తండ్రికి తగ్గ కూతుర్లు…

Read More

మ‌హాభార‌తంలోని ఈ పాత్ర‌ల గురించి మ‌న‌కు తెలిసే నీతి, అర్థం అయ్యే విష‌యాలు ఏమిటంటే..?

మహాభారతం… హిందువులకు అద్భుతమైన ఇతిహాసం. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని, మహాభారతంలో లేనిదేది ప్రపంచంలో లేదని అంటారు. ధర్మం, న్యాయం, మోసం, స్నేహం, వెన్నుపోటు… ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలకు తగ్గ మనుషులు మహాభారతంలో కనిపిస్తూనే ఉంటారు. ఒక జీవితం నేర్పే పాఠాన్ని మహాభారత గ్రంథం నేర్పిస్తుందని చెబుతారు. ఎవరైతే మహాభారతాన్ని ఔపోసన పడతారో, అందులోని ప్రతి పాత్రని అర్థం చేసుకుంటారో… వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను…

Read More

దేవుళ్లు, దేవత‌ల పూజ‌ల కోసం ఈ పుష్పాల‌ను ఉప‌యోగించండి.. మేలు జ‌రుగుతుంది..!

మన దేశంలో పువ్వులకు ఒక భక్తిరస విలువ ఉన్నది. మనం దేవతలకు వారిపట్ల ఉన్న భక్తికి గుర్తుగా పువ్వులను అందిస్తాము, ఏ దేవతకు తగ్గట్లుగా ఆ పువ్వులతో పూజిస్తాము. వివిధ దేవతలు, దేవతల ప్రార్థనలకు, వారివారి విశిష్టతను బట్టి పువ్వులను అర్పిస్తాము. సాధారణంగా భారతదేశంలో బంతి, మందార, తామర వంటి పువ్వులను వివిధ దేవతల ఆరాధనకు ఉపయోగిస్తారు. పువ్వులు సానుకూల ఆలోచనా కంపనాలు అందిస్తాయని ఒక నమ్మకం, వాటి ప్రకాశవంతమైన రంగులు, సువాసనలు మన మీద దీవెనలు…

Read More

రామాయణంలో సీత గురించి చాలా మంది త‌క్కువ‌గా అంచ‌నా వేస్తారు.. కానీ ఆమె అలా కాదు..!

రామాయణం గురించి ఆలోచన రాగానే రాముడు, హనుమంతుడు, రావణుడు వంటి పాత్రలే గుర్తుకువస్తుంటాయి. ఏతావాతా సీతమ్మ తల్లి గుర్తుకువచ్చినా ఒక అబలగా, లక్షణరేఖను దాటిన వ్యక్తిగానే అభిప్రాయాలు ఏర్పడతాయి. రామాయణంలో రాముడు ఎంత ముఖ్యమో సీత కూడా అంతే ముఖ్యమన్న స్పృహ చాలా అరుదు. సినిమాల్లో అంజలీదేవిలాగానే సీతాదేవి కూడా నిరంతరం దుఃఖితురాలై ఉంటుందని ఓ అంచనా! నిజంగా అంతేనా..? రామ అన్న పేరులాగానే సీత అన్న పేరులో కూడా రెండక్షరాలే! తిరగేసి వల్లెవేస్తే అదే పేరు…

Read More

నాలుక ఉన్న రంగు, ఆకారాన్ని బట్టి మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇట్టే చెప్పవచ్చు… అదెలాగో చూడండి..!

 అనారోగ్యంగా ఉందంటే చాలు, సొంత వైద్యం చేసుకోవడమో, వైద్యుని దగ్గరికి పరుగెత్తడమో చేస్తాం. అయితే ఎలాంటి అనారోగ్యం కలిగినా మన శరీరం దానికి సంబంధించిన కొన్ని లక్షణాలను గుర్తించి ముందుగానే మనకు చెబుతుంది. ఈ క్రమంలో ఆయా అవయవాల రూపు రేఖలను బట్టి అనారోగ్య లక్షణాలను తెలుసుకోవచ్చు. అలాంటి అవయవాల్లో నాలుక కూడా ఒకటి. నాలుక ఉన్న రంగు, దాని ఆకారాన్ని బట్టి మనం ఏ అనారోగ్యంతో బాధపడుతున్నామో ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. నాలుక…

Read More

హైద‌రాబాద్ నుండి ఏ ప్రాంతానికి మ‌ధ్య దూరాన్ని లెక్కించ‌డానికైనా…ఈ ప్లేస్ నుండే స్టార్ట్ చేస్తారు..!

విజ‌య‌వాడ నుండి హైద‌రాబాద్ కు 272 కిలోమీట‌ర్ల దూరం..అలాగే వివిధ ప్రాంతాల నుండి హైద్రాబాద్ ఎన్నో కొన్ని కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.! ఇంత వ‌ర‌కు ఓకే..! కానీ హైద్రాబాద్ కు దూరం అంటే… హైద్రాబాద్ లోని LB న‌గ‌ర్ వ‌ర‌కు దూర‌మా..? MGBS వ‌ర‌కు ఉండే దూర‌మా..? KPHB వ‌ర‌కు ఉండే డిస్టెన్సా..? అనేదే అస‌లు డౌట్.! హైద్రాబాద్ యే.. ఎటునుండి చూసినా దాదాపు 100 కిలోమీట‌ర్లు మేర‌కు ఉంటుంది క‌దా.! హైద్రాబాద్ లోని అసెంబ్లీ వ‌ద్ద…

Read More

సూర్యుడు ఉద‌యించ‌బోయే విష‌యం కోళ్ల‌కు ముందే ఎలా తెలుస్తుంది.. అవి ఎందుక‌ని ముందే కూస్తాయి..?

సాధారణంగా చాలా మంది ఉద‌యం నిద్ర లేచే స‌మ‌యాలు వేర్వేరుగా ఉంటాయి. రాత్రిళ్లు ఎక్కువ‌గా మేల్కొని ఉండేవారు ఉద‌యం స‌హ‌జంగానే ఆల‌స్యంగా నిద్ర‌లేస్తారు. ఇక రాత్రి త్వ‌ర‌గా ప‌డుకునేవారు ఉద‌యాన్నే తెల్ల‌వారుజామునే నిద్ర లేస్తుంటారు. వీరిలో కొంద‌రు సూర్యోద‌యం క‌న్నా ముందే నిద్ర లేస్తారు. అయితే ఇక్క‌డే మ‌నం గ‌మ‌నించాల్సిన విష‌యం ఒక‌టుంది. అదేమిటంటే.. కొంద‌రు కోడికూత‌తో ఉద‌యాన్నే మేల్కొంటారు. అవును.. ఇప్పుడంటే సిటీ క‌ల్చ‌ర్ వ‌చ్చింది కాబ‌ట్టి కోళ్లు ఉండ‌డం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో…

Read More