నల్లదారం కట్టుకుంటే.. ఆ మూడు రాశుల వారికి అదృష్టం, ఐశ్వర్యం..!

చాలా మంది కాళ్ళకి నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉంటారు. నల్ల దారాన్ని కట్టుకుంటే సమస్యలు ఏమి ఉండవు. దిష్టి వంటివి తగలవు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చిన్న పిల్లలకి కూడా దిష్టి వంటివి తగలకుండా ఉండాలని కాళ్ళకి నల్ల దారాన్ని కడుతుంటారు. ఈ మూడు రాశుల వాళ్లు కాళ్ళకి నల్ల దారం కట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. కొంత మంది ఒక కాలికి కానీ రెండు కాళ్ళకి కానీ నల్లదారాన్ని కట్టుకుంటూ ఉంటారు. నిజానికి కంటి చూపుకే…

Read More

Lakshmi Devi : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం పొందాలంటే.. ఇలా చేయండి చాలు..!

Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అనేది చాలామందికి సందేహం. లక్ష్మీ అనుగ్రహం ఉంటే సకల సంపదలు, సకల కార్యాలు దిగ్విజయం అవుతాయి. అయితే ఆ తల్లి అనుగ్రహానికి ఏం చేయాలో పండితులు చెప్పిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం ప్రాతఃకాలంలో శ్రీమహాలక్ష్మీకి పూజ చేయాలి. పూజలో తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించండి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో మీ ముఖం తూర్పువైపు, లేదా పశ్చిమం వైపునకు అయినా ఉండాలి….

Read More

పులిహోర ప్రసాదంగా మారడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా?

మన హిందూ దేవాలయాలలో ఏదైనా ఆలయానికి సందర్శించినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా పులిహోర సమర్పించి భక్తులకు ప్రసాదంగా పెట్టడం మనం చూస్తుంటాము. కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దేవుడికి నైవేద్యంగా సమర్పించే వాటిలో పులిహోరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పులిహోరకు ఇంతటి ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పాండవులలో భీష్ముడు వంటవాడిగా మారిన సంగతి మనకు…

Read More

పెళ్లైన వారు పుట్టింటి నుంచి ఈ వస్తువులను అస్సలు తీసుకెళ్లకూడదు

సాధారణంగా వివాహమైన మహిళలు తమ పుట్టింటికి రావడం సర్వసాధారణమే. అయితే పుట్టింటికి వచ్చిన తర్వాత పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో తమ కూతురి వెంట కొన్ని వస్తువులను పంపిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన తర్వాత తమ కూతురికి కొన్ని వస్తువులను పంపించడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. అయితే కూతురు వెంట అత్త వారి ఇంటికి పంపించకూడని వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పెళ్లైన మహిళలు పుట్టింటి నుంచి పుల్లని వస్తువులను…

Read More

Pooja : దంప‌తులిద్దరూ క‌లిసే పూజ‌ల్లో పాల్గొనాలి.. దేవాల‌యాల సంద‌ర్శ‌న చేయాలి.. ఎందుకంటే..?

Pooja : ప్ర‌తి పురుషుని విజ‌యం వెనుక ఓ స్త్రీ ఉంటుంద‌ని కొంద‌రంటే.. ప్ర‌తి స్త్రీ విజయం వెనుక కూడా ఓ పురుషుడు ఉంటాడ‌ని కొంద‌రు అంటారు. స‌రే ఈ విష‌యం ఎలా ఉన్నా పూజ‌లు, యాగాలు చేసిన‌ప్పుడు, దేవాల‌యాల‌ను సంద‌ర్శించిన‌ప్పుడు మాత్రం దంప‌తులిద్దరూ క‌లిసే ఆ ప‌నులు చేయాల‌ని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే దీని వెనుక ఉన్న కార‌ణాలేంటో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల…

Read More

Tirumala Hills : తిరుమల కొండపై ఉన్న తీర్థాల్లో.. దేవతా రహస్యాలు.. చాలామందికి వీటి గురించి తెలియ‌దు..!

Tirumala Hills : ఎంతో మంది ప్రతి సంవత్సరం కూడా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న కలియుగ వైకుంఠం తిరుమల. తిరుమల గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. సప్తగిరులపై వెలసిన కలియుగ వైకుంఠ పురి తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిలయము ఈ తిరుమల. తిరుమలలో ప్రతి శిలా చింతామణి. ప్రతి చెట్టు, ప్రతి తీగ మహర్షులు అంటారు. అలానే, ప్రతి తీర్థం దేవగంగ స్వరూపాలని…

Read More

Gods : దేవుళ్లు, దేవ‌త‌ల‌కు ఏ స‌మ‌యంలో పూజలు చేస్తే మంచిదో తెలుసా..?

Gods : హిందువుల్లో చాలా మంది భ‌క్తులు త‌మ ఇష్టానికి అనుగుణంగా త‌మ త‌మ ఇష్ట దైవాల‌కు ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజ‌లు చేస్తుంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఉద‌యం పూజ చేస్తే కొంద‌రు సాయంత్రం పూట‌, ఇంకా కొంద‌రు రెండు వేళల్లోనూ పూజ‌లు చేస్తారు. అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం ఏ దేవున్న‌యినా, దేవ‌త‌నైనా ప‌లు నిర్దిష్ట స‌మ‌యాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్ర‌హం ఇంకా ఎక్కువ ల‌భిస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఏయే దేవుళ్ల‌ను…

Read More

లక్ష్మీ దేవి మీ ఇంట ఉండాలంటే.. ఈ తప్పులని అస్సలు చేయకండి..!

ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా జీవించాలని అనుకుంటూ ఉంటారు. కానీ, చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. ఆర్థిక సమస్యలు లేకుండా, నిత్యం లక్ష్మీదేవి కటాక్షం తో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే, ఆ ఇంట్లో ఎలాంటి బాధ కూడా ఉండదు. సుఖ…

Read More

Eka Mukhi Rudraksha : ఏక‌ముఖి రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Eka Mukhi Rudraksha : రుద్రాక్ష‌ల గురించి అందరికీ తెలిసిందే. వీటిలో అనేక ర‌కాలు ఉంటాయి. రుద్రాక్ష‌ల‌ను చాలా మంది మెడ‌లో ధ‌రిస్తారు. కొంద‌రు చేతుల‌కు ధ‌రిస్తారు. కొంద‌రు వీటిని మాల‌తో జ‌పం చేస్తారు. రుద్రాక్ష‌ల‌తో అనేక లాభాలు క‌లుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే అన్నింటిలోకి ఏక‌ముఖ రుద్రాక్ష ఎంతో విశిష్ట‌మైంద‌ని చెబుతారు. దీన్నే శివ రుద్రాక్ష అంటారు. దీన్ని సాక్షాత్తూ శివుడి స్వ‌రూపంగా భావిస్తారు. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ఈ రుద్రాక్ష‌ను ధ‌రించాల‌ని పండితులు చెబుతున్నారు….

Read More

Deepam : దీపాన్ని ఎప్పుడూ నెయ్యితోనే వెలిగించాలి.. ఎందుకంటే..?

Deepam : మనం ప్రతి రోజు దేవుడిని కొలుస్తూ ఉంటాము. పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఇంట కూడా నిత్యం దీపాన్ని పెడుతూ ఉంటారు. దీపాన్ని మనం నూనెతో కానీ నెయ్యితో కానీ వెలిగిస్తూ ఉంటాము. నూనెతో కంటే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి ఎంతో పవిత్రమైనది. పవిత్రమైన వస్తువులతో పూజిస్తే హృదయం, మనసు, పర్యావరణం కూడా శుద్ధి అవుతుంది. ఆవు పాల నుండి నెయ్యిను తయారుచేస్తారు. అది ఎంతో…

Read More