Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

Darbha Gaddi : వినాయ‌కుడికి ఉంచే ప‌త్రిలో ద‌ర్భ‌లు ఒక‌టి. ఇవి అంటే ఆయ‌న‌కు ఇష్టం.. క‌నుక‌నే ద‌ర్భ‌ల‌తో ఆయ‌న‌ను పూజిస్తారు. ఇక ప్ర‌తి శుభ కార్యంలోనూ ద‌ర్భ‌ల‌ను వాడుతుంటారు. ఇవి సాక్షాత్తూ దైవ స్వ‌రూపం అని న‌మ్ముతారు. క‌నుక‌నే శుభ‌కార్యాల్లో ద‌ర్భ‌ల‌ను త‌ప్ప‌క ఉప‌యోగిస్తుంటారు. ఇక గ్ర‌హణ స‌మ‌యంలో ఇంట్లో తినే వ‌స్తువుల‌పై ద‌ర్భ‌ల‌ను ఉంచుతారు. గ్ర‌హ‌ణం వీడాక ద‌ర్భ‌ల‌ను తీసేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం తినే ఆహారాల‌తో మ‌న‌కు ఎలాంటి దోషాలు రాకుండా … Read more

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

Tathastu Devathalu : మ‌నం ఏవైనా మ‌న గురించి మ‌నం చెడుగా అనుకుంటే.. అలా అనొద్ద‌ని.. పైన త‌థాస్తు దేవ‌త‌లు తిరుగుతూ ఉంటార‌ని.. వారు త‌థాస్తు అంటే.. మ‌న‌కు అంతా చెడే జ‌రుగుతుంద‌ని.. క‌నుక వారు తిరిగే స‌మ‌యంలో మ‌నం చెడుగా ఏమీ మాట్లాడుకోకూడ‌ద‌ని.. పెద్ద‌లు చెబుతుంటారు. అయితే ఇంత‌కీ త‌థాస్తు దేవ‌త‌లు ఎవ‌రు.. వారు ఏ స‌మ‌యంలో తిరుగుతారు.. వారి క‌థేమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న పురాణాల ప్ర‌కారం త‌థాస్తు దేవ‌త‌లు ఉంటారు. … Read more

House : రోజూ మ‌నం చేసే ఈ త‌ప్పుల వ‌ల్ల ల‌క్ష్మీదేవి ఇంట్లో ఉండ‌దు.. ద‌రిద్ర దేవ‌త తిష్ట వేసుకుని కూర్చుంటుంది..!

House : మ‌నంద‌రం డ‌బ్బు సంపాదించ‌డానికి ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతూ ఉంటాం. డ‌బ్బు సంసాదించ‌డానికి మ‌నం చేయ‌ని ప‌ని అంటూ ఉండ‌దు. కానీ కొంద‌రు ఎంత సంపాదించినా ఇంట్లో డ‌బ్బు నిల‌వ‌దు. ఎప్ప‌టి డ‌బ్బు అప్పుడే ఖ‌ర్చైపోతుంటుంది. దీనికి కార‌ణం మ‌న‌పై ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం లేక‌పోవ‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే చిన్న చిన్న పొర‌పాట్ల వ‌ల్ల ల‌క్ష్మి దేవి అనుగ్ర‌హాన్ని పొంద‌లేక‌పోతున్నాం. దీనివ‌ల్ల‌ మ‌నశ్శాంతి కొర‌వ‌డి ఇంట్లో గొడ‌వ‌లు ప‌డ‌డం, వ్యాపారంలో న‌ష్టం రావ‌డం వంటివి … Read more

Laxmi Devi : మ‌హిళ‌లు చేసే ఈ త‌ప్పుల వ‌ల్లే ఇంట్లో నుంచి ల‌క్ష్మీ దేవి వెళ్లిపోతుంది..!

Laxmi Devi : ఇంట్లో సుఖ శాంతులు క‌ల‌గాలంటే ఆడ‌వారు కొన్ని నియ‌మాల‌ను పాటించాల‌ని మ‌న పెద్ద‌లు ఎప్పుడూ చెబుతుంటారు. మ‌హిళ‌లు ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఇంట్లో సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు క‌లుగుతాయ‌ని వారు చెబుతుంటారు. భ‌ర్త అనురాగం పొంద‌డానికి, సంతాన సాఫ‌ల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండ‌డానికి ఈ నియ‌మాల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఇంట్లో సుఖ శాంతులు నెల‌కొన‌డానికి మ‌హిళ‌లు పాటించాల్సిన నియ‌మాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి … Read more

Rice : రాత్రి అన్నం తిన్నాక పొర‌పాటున కూడా ఈ త‌ప్పు చేయ‌కండి.. చేస్తే ఇంట్లో డ‌బ్బులు మిగ‌ల‌వు..!

Rice : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న చిన్న ప‌రిహారాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చాలా మంది ఎలా ప‌డితే అలా అన్నాన్ని తింటూ ఉంటారు. మ‌నం అన్నాన్ని అన్నపూర్ణా దేవి స్వ‌రూపంగా భావిస్తూ ఉంటాం. అలాంటి అన్న‌పూర్ణా దేవికి కోపాన్ని తెప్పిస్తే ఆ త‌ల్లి మ‌న‌కు అన్నం దొర‌క‌కుండా చేయ‌డ‌మే కాకుండా మ‌న‌ల్ని ద‌రిద్రుల‌ను చేస్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయి. అన్నాన్ని తినేట‌ప్పుడు, తిన్న … Read more

శ‌నివారం ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని కొనుగోలు చేయ‌కండి.. చేస్తే అంతే సంగ‌తులు..!

సాధార‌ణంగా మ‌నం త‌ర‌చూ మ‌న ఇంట్లోకి కావ‌ల్సిన లేదా మ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా అవ‌స‌రం అయ్యే వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తుంటాం. అయితే జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రాల ప్ర‌కారం.. కొన్ని వ‌స్తువుల‌ను కొన్ని రోజుల్లోనే కొనాలి. ఇక కొన్ని వ‌స్తువుల‌ను కొన్ని రోజుల్లో కొన‌రాదు. వేటిని ఏయే రోజుల్లో కొనుగోలు చేయ‌రాదో.. ఇప్పుడు తెలుసుకుందాం. శ‌నివారాల్లో ఇనుముతో త‌యారు చేసిన వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌రాదు. అలా కొనుగోలు చేయ‌డం ద్వారా వ్యాపారాల్లో న‌ష్టాలు వ‌స్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. … Read more

Problems : ఆర్థిక సమస్యలు ఉన్నవారు.. రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే చాలు..!

Problems : సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని పరిష్కరించుకునేందుకు ఎవరైనా సరే శ్రమిస్తుంటారు. అయితే కొందరికి మాత్రం సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దీంతో వాటిని తట్టుకోలేక తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. అయితే ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పును కొన్ని విధాలుగా ఉపయోగిస్తే.. దాంతో ఇంట్లో ఎవరికైనా సరే ఉండే సమస్యలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. చాలా మందిని ఆర్థిక, మానసిక, ఇతర సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అలాంటి వారు కొన్ని … Read more

కాంచీపురంలో ఉన్న ఆలయం ఇది.. దర్శించుకుంటే సకల వ్యాధులు పోతాయట..!

మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇలాంటి ఆలయాలలో ఒక్కో ఆలయం ఒక్కో విశిష్టతను కలిగి ఉంది. అయితే ఈ ఆలయాలలో దాగి ఉన్న విశిష్టతల గురించి, రహస్యాల గురించి తెలుసుకున్నప్పుడు కొంతమేర ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికీ కొన్ని ఆలయాలలో దాగి ఉన్న మిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నప్పటికీ అవి కేవలం మిస్టరీలుగా మాత్రమే ఉండిపోయాయి. మరి అలాంటి ఒక అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే ఆలయం గురించి ఇక్కడ తెలుసుకుందామా..! తమిళనాడులోని కాంచీపురం … Read more