Head Bath : వారంలో ఈ రోజుల్లోనే త‌ల‌స్నానం చేయాలి.. లేదంటే ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

Head Bath : మ‌నం వారానికి రెండు లేదా మూడు సార్లు త‌ల‌స్నానం చేస్తూ ఉంటాం. ప్ర‌తిరోజూ త‌ల‌స్నానం చేసే వారు కూడా ఉంటారు. ఇలా త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల మురికి, మ‌లినాలు తొల‌గిపోయి జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అయితే త‌లస్నానాన్ని ఎప్పుడు ప‌డితే అప్పుడు చేయ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు. వారంలో కొన్ని రోజుల్లో మాత్ర‌మే త‌ల‌స్నానం చేయాల‌ని ఇలా చేయ‌డం వ‌ల్ల అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని పండితులు … Read more

Cheepuru : ఇంటిని ఊడ్చే విష‌యంలో ఈ నియ‌మాలు పాటించాలి.. లేదంటే ల‌క్ష్మీదేవి ఉండ‌దు..!

Cheepuru : మ‌నం ల‌క్ష్మీ క‌టాక్షాన్ని పొంద‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. లక్ష్మీ దేవి మ‌న ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా మ‌న ఇంట్లోనే స్థిరంగా ఉండ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. మ‌న ఇంట్లో ల‌క్ష్మీ దేవి స్థిరంగా ఉండ‌డం వ‌ల్ల మ‌న ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ తీరిపోతాయి. మ‌న ఇంట్లో సుఖ శాంతులు నెల‌కొంటాయి. మ‌న ఇంట్లోని వారికి అన్నీ శుభాలే క‌లుగుతాయి. అదే విధంగా మ‌నం ప్ర‌తిరోజూ ఇంటిని రెండు సార్లు … Read more

Cardamom : యాల‌కుల‌తో ఈ విధంగా చేస్తే.. ధ‌న‌లాభం క‌లిగి.. స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి..!

Cardamom : మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక ర‌క‌మైన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూనే ఉన్నారు. ఈ భూమి మీద స‌మ‌స్య‌లు లేనివారు ఉండ‌నే ఉండ‌రు. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం నిత్యం దేవున్ని ప్రార్థిస్తూనే ఉంటాం. అయితే మ‌నం వంటింట్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసు అయిన‌ యాల‌కుల‌ను ఉప‌యోగించి మ‌నం మ‌న‌కు వ‌చ్చే స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అంతే కాకుండా కింద చెప్పిన విధంగా యాల‌కులతో చేయ‌డం వ‌ల్ల ధ‌నం ప్రాప్తి కూడా క‌లుగుతుంద‌ట‌. యాల‌కుల‌ను … Read more

Milk : ఇంట్లో పాలు పొంగితే.. ఆ రోజు ఇంట్లో.. ఏం జరుగుతుందో తెలుసా ?

Milk : అప్పుడ‌ప్పుడూ పాల‌ను స్ట‌వ్ మీద ఉంచి ఏదో ఆలోచిస్తూ లేదా వేరే ప‌నిలో ప‌డి స్ట‌వ్ మీద ఉంచిన పాల‌ను మ‌రిచిపోవ‌డం స‌హ‌జంగానే జ‌రుగుతుంటుంది. ఆలోచన‌ నుండి తేరుకుని పాలు గుర్తుకు వ‌చ్చే స‌రికి పాలు పొంగి పోయి ఉంటాయి లేదా పాలు బాగా మ‌రిగి ప‌నికిరాకుండా అవుతాయి. ఇలా స‌హ‌జంగానే అప్పుడప్పుడూ అంద‌రి ఇండ్ల‌ల్లోనూ జ‌రుగుతూనే ఉంటుంది. కానీ కొంద‌రు పాలు పొంగ‌డాన్ని అశుభంగా భావిస్తూ ఉంటారు. కొంద‌రు పాలు పొంగడాన్ని శుభంగా … Read more

Cleaning Home : వారంలో ఈ రోజు ఇల్లు కడిగితే దరిద్రం అంతా పోతుంది.. కోటీశ్వరులు అవుతారు..

Cleaning Home : మ‌నం ప్ర‌తి రోజూ ఇంటిని ఊడ్చి, త‌డి గుడ్డ‌తో తుడిచి శుభ్రం చేస్తూ ఉంటాం. ఇల్లు శుభ్రంగా ఉంటేనే ల‌క్ష్మీ దేవి మ‌న ఇంట్లోకి ప్రవేశిస్తుందని మ‌నంద‌రికీ తెలుసు. ల‌క్ష్మీ దేవి మ‌న ఇంట్లోకి వ‌చ్చి మ‌న‌ల్ని అనుగ్ర‌హించాలంటే ఇంటిని ఎప్పుడు ప‌డితే అప్పుడు శుభ్రం చేయ‌కూడ‌దు. ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి.. ఏ రోజుల్లో శుభ్రం చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిని ప్ర‌తిరోజూ తడి బ‌ట్ట‌తో తుడ‌వ‌కూడ‌దు. ఇలా … Read more

Sparrow : మీ ఇంట్లోకి పిచుక‌లు బాగా వ‌స్తున్నాయా ? దాని అర్థం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sparrow : కొన్ని సంద‌ర్భాల‌లో మ‌న ఇంట్లోకి ప‌క్షులు, పురుగులు వ‌స్తుంటాయి. ప‌క్షులు, పురుగులు ఇంట్లోకి రావ‌డాన్ని కూడా శుభ‌ప్ర‌దంగా భావిస్తూ ఉంటారు. ఏయే ప‌క్షులు, పురుగులు ఇంట్లోకి వ‌స్తే శుభం క‌లుగుతుంది. ఇంట్లోకి రాకూడ‌న‌టువంటి ప‌క్షులు ఏవి.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న ఇంట్లోకి పిచుక‌లు వ‌స్తే మంచిద‌ని పెద్ద‌లు చెబుతున్నారు. పిచ్చుక‌లు ఇంట్లోకి రావ‌డాన్ని చాలా మంది శుభ‌సూచ‌కంగా భావిస్తూ ఉంటారు. ఇంట్లోకి పిచ్చుక‌లు రావ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ క‌టాక్షం క‌లుగుతుందని పెద్ద‌లు … Read more

Palms : ఉద‌యం లేవ‌గానే అర‌చేతుల‌ను చూసుకోవాలి.. ఎందుకో తెలిస్తే.. రోజూ అలాగే చేస్తారు..!

Palms : ప్ర‌స్తుత త‌రుణంలో ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్న వారు చాలా మంది ఉంటున్నారు. ఆర్థిక‌ప‌ర‌మైన చిక్కుల్లో ఇరుకుపోయి, డ‌బ్బులు లేక అల్లాడే వారు చాలా మందే ఉన్నారు. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం లేక‌పోవ‌డం వ‌ల్లే ఇలా ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటార‌ని పండితులు చెబుతున్నారు. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొంద‌డానికి ఏం చేయాలి.. ముఖ్యంగా సాయంత్రం ఆరు త‌రువాత అంటే దీపాలు వెలిగించే స‌మ‌యంలో ల‌క్ష్మీ దేవి అమ్మ వారు మ‌న ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే … Read more

One Rupee Coin : 1 రూపాయితో మ‌హిళ‌లు ఇలా చేస్తే.. ఇంట్లోకి ధ‌నం ప్ర‌వాహంలా వ‌స్తుంది..!

One Rupee Coin : మ‌నం ఎంత క‌ష్ట‌ప‌డి పని చేసినా ధ‌నం నిల్వ ఉండ‌ద‌ని కొంద‌రు.. ధ‌నం వ‌చ్చినా కూడా నీటిలా ఖ‌ర్చైపోతుంద‌ని మ‌రికొంద‌రు బాధ‌ప‌డుతుంటారు. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొంది ధ‌నం మ‌న దగ్గ‌ర ఉండాలంటే శాస్త్రం చెప్పిన కొన్ని విధి విధాల‌ను పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించ‌డం వ‌ల్ల ధ‌నం మ‌న ద‌గ్గ‌ర ఉండ‌డ‌మే కాకుండా ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డే స్థాయిలో ఉంటామ‌ని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొందడానికి పాటించాల్సిన … Read more

Washing Clothes : విడిచిన బట్టలు వారంలో ఈ రోజుల్లో ఉతికితే మహాపాపం.. కోటీశ్వరులు అయినా బిచ్చగాళ్లు అవుతారు..!

Washing Clothes : ఈ రోజుల్లో డ‌బ్బు లేనిదే ఏ ప‌ని జ‌ర‌గ‌డం లేదు. కొంద‌రి ద‌గ్గ‌ర డ‌బ్బు అధికంగా ఉంటే కొంద‌రి ద‌గ్గ‌ర నిత్యావ‌స‌రాల‌ను కొనుగోలు చేయ‌డానికి కూడా డ‌బ్బు ఉండ‌డం లేదు. వారు సంపాదించిన డ‌బ్బులు చాల‌క అప్పులు చేసి వ‌డ్డీలు క‌ట్ట‌లేక ఎంతో బాధ‌ప‌డుతున్నారు. ఇలా ఇంట్లో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే ఈ స‌మ‌స్య‌లు లేకుండా ఉండాలంటే మ‌న‌పై ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం త‌ప్ప‌కుండా ఉండాలి. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం ఉంటే … Read more

Neem Tree : శ‌నిదోషం పోయి శ‌ని అనుగ్ర‌హం పొందాలంటే.. వేప చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది.. దాంతో ఏం చేయాలో తెలుసా..?

Neem Tree : ఆయుర్వేదం ప్ర‌కారం వేప చెట్టులో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే వేప చెట్టుకు చెందిన భాగాల‌ను వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తుంటారు. వేప ఆకులు, పువ్వులు, కాయ‌లు, బెర‌డు.. అన్నీ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటితో ఆయుర్వేద ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తుంటారు. అయితే వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం కూడా మ‌న‌కు వేప చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా దీంతో శ‌ని దోషాన్ని తొల‌గించుకోవ‌చ్చు. అలాగే … Read more