Lord Shani Dev : శ‌ని దేవున్ని ప్ర‌స‌న్నం చేసుకుని.. అన్ని స‌మ‌స్య‌లు, క‌ష్టాల నుంచి ఇలా గ‌ట్టెక్క‌వ‌చ్చు..!

Lord Shani Dev : మ‌నం భ‌గ‌వంతుడి కృప‌కోసం అనేక పూజ‌లు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే పూజ‌ల వెనుక ఏదో ఒక అంత‌రార్థం ఉండ‌నే ఉంటుంది. మ‌న‌కు ఉండే ఏడు వారాల‌లో ఒక్కో వారానికి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. అలాగే శ‌నివారానికి కూడా ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. శ‌నివారం నాడు ఏ ప‌నులు చేయాలి.. ఏ ప‌నులు చేయ‌కూడ‌దు.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. శ‌నివారం నాడు న్యాయ‌దేవుడైన శ‌నిరోజుగా ప‌రిగ‌ణిస్తూ ఉంటారు. ఈ రోజున … Read more

Money : ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం క‌లిగి ధ‌న‌వంతులు కావాలంటే.. ఇలా చేయాలి..!

Money : ల‌క్ష్మీ దేవి క‌రుణా క‌టాక్షాల కోసం, ద‌య కోసం ఎదురు చూడ‌ని వారు ఉండ‌రు. ల‌క్ష్మీ దేవి చ‌ల్ల‌ని చూపు మ‌న‌పై ఉండాల‌ని, ఆమె దృష్టిలో మ‌నం ఎపుడూ ఉండాల‌ని ఎన్నో పూజ‌లు పున‌స్కారాలు, య‌జ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటాం. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొంద‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. అస‌లు లక్ష్మీ దేవి నివాస స్థానాన్ని, ఆమె క‌రుణ కోసం చేయాల్సిన ప‌నులు ఏమిటి.. అని తెలుసుకునే ప్ర‌య‌త్నాన్ని మ‌న‌లో … Read more

Pooja Room : పూజ గ‌దిలో వీటిని ఉంచితే అరిష్టం.. ఇబ్బందుల్లో ప‌డిపోతారు..!

Pooja Room : మ‌న ఇండ్ల‌ల్లో పూజ చేసుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా పూజ గ‌దులు ఉంటాయి. మ‌న‌కు స‌క‌ల శుభాలు క‌ల‌గాల‌ని మ‌నం భ‌గ‌వంతున్ని పూజిస్తూ ఉంటాం. కానీ పూజ గ‌దిలో వాస్తు శాస్త్రం ప్ర‌కారం కొన్ని వ‌స్తువుల‌ను ఉంచ‌డం మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు. పూజ గ‌దిలో కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను ఉంచ‌డం వ‌ల్ల మ‌నకు ద‌రిద్రం చుట్టుకుని అప్పులు, క‌ష్టాల బారిన ప‌డ‌తామ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. భ‌గ‌వంతుని చ‌ల్ల‌ని చూపు మ‌న‌పై ఉండాల‌ని మ‌నం పూజ‌లు … Read more

Cow : గోమాత మీ ఇంటి ముందుకు వ‌చ్చి నిల‌బ‌డిందా.. అయితే అది దేనికి సంకేత‌మో తెలుసా..?

Cow : హిందూ పురాణాల‌లో ఆవుకు ఎంతో ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆవును చాలా ప్ర‌వితంగా భావిస్తారు. హిందూ పురాణాలు గోవులో స‌క‌ల దేవ‌త‌లు ఉంటార‌ని తెలియ‌జేస్తున్నాయి.చాలా మంది గోవుల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పూజిస్తూ ఉంటారు. కొన్నిసార్లు గోవులు మ‌న ఇంటి ముందుకు వ‌చ్చి నిల‌బ‌డుతూ ఉంటాయి. ఇలా నిల‌బ‌డ‌ప్పుడు కొంద‌రు ఏదో ఒక‌టి తిన‌డానికి ఇస్తూ ఉంటారు. కొంద‌రు వాటిని త‌రిమేస్తూ ఉంటారు. ఇలా త‌రిమివేయ‌డం చాలా త‌ప్పు. అస‌లు గో మాత ఎందుకు … Read more

Ravi Chettu Komma : రావి చెట్టు కొమ్మ‌తో ఇలా చేస్తే.. మీ జీవిత‌మే మారిపోతుంది..!

Ravi Chettu Komma : మ‌న‌లో చాలా మంది అనేక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఏ ప‌ని మొద‌లు పెట్టినా వెన‌క్కే పోతుంది తప్ప‌ ముందుకు వెళ్ల‌డం లేదు అని చాలా మంది బాధ‌ప‌డుతూ ఉన్నారు. అలాంటి వారి కోసం మ‌న శాస్త్రాలు కొన్ని ప‌రిష్కారాల‌ను చూపిస్తున్నాయి. స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి శాస్త్రాలు చూపించిన ప‌రిష్కారాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోద‌యం కాక‌ముందే ప‌ర‌గ‌డుపున ఒక రావి చెట్టు వ‌ద్ద‌కు వెళ్లి రావి చెట్టు చుట్టూ … Read more

One Rupee : రూపాయి బిళ్ల‌ల‌తో ఇలా చేస్తే.. ఎంత‌టి పేద‌వారు అయినా కోటీశ్వ‌రులు అవుతారు..!

One Rupee : మ‌న‌లో చాలా మంది అప్పులతో, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌తూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గి ధ‌న‌వంతులు అవ్వాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అలాగే ల‌క్ష్మీ దేవి క‌టాక్షాన్ని పొందడానికి కూడా మ‌నం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాల‌ను చేస్తూ ఉంటాం. ఇలా ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రాత్రి ప‌డుకునే ముందు ఒక రూపాయితో ఇలా పరిహారం చేయ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గి ల‌క్ష్మీ దేవి క‌టాక్షాన్ని పొంద‌వ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ … Read more

Wake Up : ఉద‌యం నిద్ర లేవ‌గానే వీటిని చూస్తే.. అంతా న‌ష్ట‌మే.. ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

Wake Up : ఉద‌యం నిద్ర‌లేవ‌గానే చాలా మంది ఏదో ఒక వ‌స్తువును త‌దేకంగా చూస్తూ ఉంటారు. దేవుడి ఫోటోను లేదా ప్ర‌తిమ‌ను, అర చేతిని, వేళ్ల‌కు ఉన్న ఉంగ‌రాల‌ను, ఇత‌ర ముఖాల‌ను లేదా వారి ముఖాల‌ను వారే చూసుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్క‌రికీ ఒక్కో అల‌వాటు ఉంటుంది. కానీ ఇలా చేయ‌డం ద‌రిద్రం అని శాస్త్రం చెబుతోంది. కొంద‌రు ఉద‌యం లేవ‌గానే త‌ల దువ్వుకుని ప‌నుల‌ను ప్రారంభిస్తూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌రిద్రం చుట్టుకుంటుంది. … Read more

Daridra Devatha : ఇంట్లో ద‌రిద్ర దేవ‌త ఉందా.. లేదా.. అని ఎలా తెలుసుకోవాలి.. ల‌క్ష్మీ క‌టాక్షం క‌ల‌గాలంటే ఏం చేయాలి..?

Daridra Devatha : ల‌క్ష్మీ దేవి క‌టాక్షాన్ని పొందాల‌ని అంద‌రూ ఎంతో ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. లక్ష్మీ దేవి క‌టాక్షాన్ని పొందాలంటే మొద‌ట మ‌న ఇంట్లో నుండి ద‌రిద్ర‌ దేవ‌త వెళ్లిపోవాలి. ద‌రిద్ర దేవ‌త ఇంట్లో నుండి వెళ్లిపోవాలంటే ఏం చేయాలి.. అస‌లు ఇంట్లో ద‌రిద్ర దేవ‌త‌ ఉందా.. లేదా.. అని ఎలా తెలుసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎవ‌రైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో ద‌రిద్ర దేవ‌త తిష్ట వేసుకుని కూర్చుంటుంద‌ట‌. అలాగే … Read more

Cloves : ల‌వంగాల‌తో ఇలా చేస్తే.. ఇంట్లో సిరి సంప‌ద‌లు క‌లుగుతాయి.. డ‌బ్బుకు లోటు ఉండ‌దు..!

Cloves : మ‌నం వంట‌ల త‌యారీలో ల‌వంగాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఇవే కాకుండా ల‌వంగాల‌ను ఉప‌యోగించి మ‌నం ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఎంత క‌ష్ట‌ప‌డినా కూడా ఫ‌లితం క‌నిపించ‌న‌ప్పుడు, మ‌నం చేసే ప‌నిలో ధ‌న లాభం క‌ల‌గాల‌న్నా, ఇంట్లో ధ‌నానికి కొదువ ఉండ‌కూడ‌దు అన్నా.. ల‌వంగాల‌తో ఈ విధంగా చేయాలి. ఈ నియ‌మాన్ని పూర్తి న‌మ్మ‌కంతో, ఎవ‌రికీ తెలియ‌కుండా … Read more

Deepam : దీపం లేదా కొవ్వొత్తిని ఈ విధంగా ఆర్పేస్తున్నారా.. అయితే క‌ష్టాల‌ను కొని తెచ్చుకున్న‌ట్లే..!

Deepam : సూర్యుడు స‌మ‌స్త ప్రాణికోటికి శ‌క్తినిచ్చే ప్ర‌దాత‌. అంతులేని శ‌క్తి సూర్యునిలో దాగి ఉంటుంది. ప్ర‌పంచానికంత‌టికీ సూర్యుడు వెలుగునిస్తుంటాడు. అలాంటి సూర్యుడిలో ఉన్న‌ది అగ్ని అంశ‌. మ‌నకు గాలి, నీరు, నేల‌, ఆకాశం, అగ్ని అని పంచ భూతాలు ఉంటాయి. ఇవ‌న్నీ భిన్న‌మైన ప్ర‌దేశాల్లో ఉంటాయి. ఇక అగ్ని కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఆ అగ్ని సూర్యుడితోపాటు మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లోనూ ఉంటుంది. ఆయుర్వేదం ప్ర‌కారం మ‌న శ‌రీరం కూడా పంచ‌భూతాల ఆధారంగానే నిర్మాణ‌మై ఉంటుంది. … Read more