Lemon For Dishti : దిష్టి బాగా తగిలి అన్నీ సమస్యలే వస్తున్నాయా.. అమావాస్య రోజు నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు..!
Lemon For Dishti : సాధారణంగా మన ఇంట్లో కొందరికి లేదా అందరికీ అప్పుడప్పుడు దిష్టి తగులుతుంటుంది. దిష్టి తగలడం వల్ల ఇంట్లోని వారందరికీ ఒకేసారి అన్నీ సమస్యలే వస్తాయి. ఇంట్లోని వారందరూ అనారోగ్యాల బారిన పడడమో, ఆస్తి నష్టమో జరుగుతుంటుంది. ఇంకా కొందరికి దిష్టి వల్ల విపరీతమైన సమస్యలు కూడా వస్తాయి. కనుక ఈ విధంగా జరిగితే దిష్టి తగిలినట్లు భావించాలి. ఎవరికైనా సరే దిష్టి తగిలితే సులభంగా తెలిసిపోతుంది. కనుక ఈ విధంగా జరిగే … Read more









