Bird Nest : పక్షి గూడు కనిపిస్తే.. ఇలా చేయండి.. ఎంతో మేలు జరుగుతుంది..!
Bird Nest : పక్షులు గూళ్లు కట్టుకుని వాటిల్లో నివసిస్తాయని మనందరికీ తెలుసు. కొన్నిసార్లు పక్షులు మన ఇళ్లల్లో గూళ్లు కట్టుకుంటూ ఉంటాయి. అయితే మనలో చాలా మంది పక్షులు ఇంట్లో గూళ్లు కట్టుకోవడాన్ని అరిష్టంగా భావిస్తారు. మనకు ఉండే ఐదు యజ్ఞాలలో భూత యజ్ఞం కూడా ఒకటి. మన చుట్టూ ఉండే పశుపక్ష్యాదులకు మన స్థోమతకు తగినట్టుగా ఆహారాన్ని ఇవ్వడమే భూత యజ్ఞం. పశు పక్ష్యాదులను చేర దీసి వాటికి ఆహారాన్ని ఇవ్వడం యజ్ఞం చేసిన … Read more









