Ashoka Tree Root : ఈ చెట్టు వేరు ముక్కను బీరువాలో పెట్టండి.. దరిద్రం పోయి కోటీశ్వరులు అవుతారు..!

Ashoka Tree Root : ప్ర‌స్తుత కాలంలో ఏది కావాల‌న్నా, ఏది కొనుక్కోవాల‌న్నా డ‌బ్బు ఎంతో అవ‌స‌రం అవుతోంది. డ‌బ్బు లేనిదే ఏదీ మ‌న ద‌గ్గ‌రికి రాదు. ప్ర‌తి ఒక్క‌రూ డ‌బ్బు సంపాదించ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. కొంద‌రు చిన్న ఉద్యోగం అయినా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని చేస్తూ ఉంటారు. కొంద‌రు డ‌బ్బు మ‌న వ‌ద్ద ఉండాలంటే ఆ ల‌క్ష్మీ దేవి క‌టాక్షం మ‌న పైన ఉండాల‌ని పండితుల‌ను క‌లిసి పూజ‌లు చేస్తూ ఉంటారు. … Read more