చీపురు విషయంలో ఈ తప్పులను ఎట్టి పరిస్థితిలోనూ చేయకండి..!
ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చీపురు ఉంటుంది. చీపురు లేని ఇల్లు ఉండదు. చీపురుని మనం శుభ్రం చేయడానికి వాడుతూ ఉంటాము. ఇంట్లో ఎక్కడ మట్టి, దుమ్ము, దూళి వంటివి వున్నా కూడా చీపురుని మనం ఉపయోగించి ఈజీగా వాటిని క్లీన్ చేసుకోవచ్చు. అయితే చీపురు లక్ష్మీదేవితో సమానం అందుకనే చీపురుని కాలితో తన్నడం వంటివి చేయకూడదు ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రం చేసుకునే చీపురు విషయంలో పొరపాట్లు చేయకూడదు అటువంటి పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం … Read more









