వేప చెట్టును మీ ఇంటి దగ్గ‌ర ఇలా పెంచండి.. ఎలాంటి స‌మ‌స్య‌లు అయినా స‌రే తొల‌గిపోతాయి..

చాలామంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు. ఇంట్లో వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎంతో ఆనందంగా ప్రశాంతంగా జీవించొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలా రకాల వాస్తు దోషాలు మన ఇంట్లో ఉండొచ్చు. అటువంటి వాటి నుండి దూరంగా ఉండటం ఎంతో అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీస్ లో … Read more

రావిచెట్టుకు వేపచెట్టుకు పెళ్లి ఎందుకు చేస్తారో తెలుసా?

మన హిందూ పురాణాల ప్రకారం రావిచెట్టును ఎంతో పరమపవిత్రమైన వృక్షంగా భావిస్తాము. స్కంద పురాణం ప్రకారం రావి చెట్టు వేరులో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మలలో పరమశివుడు కొలువై ఉంటారని చెబుతారు. అదేవిధంగా రావి చెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉండటంవల్ల రావిచెట్టును మన హిందువులు పరమ పవిత్రమయిన వృక్షమని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు శ్రీమద్భాగవతంలో తెలియజేశాడు. ఎంతో పవిత్రమైన ఈ వృక్షానికి శనివారం నువ్వుల నూనెతో పూజ చేయడం వల్ల సకల సంపదలు … Read more

Neem Tree : వేప చెట్టు ఇంటి ఆవ‌ర‌ణ‌లో త‌ప్ప‌క ఉండాలి.. అలా ఉంటే ఏం జ‌రుగుతుందంటే..?

Neem Tree : మ‌నం పూజించే చెట్ల‌ల్లో వేప చెట్టు కూడా ఒక‌టి. అతి ప‌విత్ర‌మైన, అతి ఉప‌యోగ‌క‌ర‌మైన చెట్ల‌ల్లో వేప చెట్టు ఒక‌టి. ఈ చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. భార‌తీయ సాంప్ర‌దాయ వైద్యంలో, ఆయుర్వేదంలో, నాటు వైద్యంలో ఈ చెట్టును విరివిరిగా ఉప‌యోగిస్తారు. వేప చెట్టు ప‌రిస‌రాల‌లో ఎప్పుడూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది. ఎవ‌రి ఇంటి ఆవ‌ర‌ణ‌లో అయితే వేప చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోని వారు వ్యాధుల … Read more

Neem Tree : శ‌నిదోషం పోయి శ‌ని అనుగ్ర‌హం పొందాలంటే.. వేప చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది.. దాంతో ఏం చేయాలో తెలుసా..?

Neem Tree : ఆయుర్వేదం ప్ర‌కారం వేప చెట్టులో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే వేప చెట్టుకు చెందిన భాగాల‌ను వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తుంటారు. వేప ఆకులు, పువ్వులు, కాయ‌లు, బెర‌డు.. అన్నీ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటితో ఆయుర్వేద ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తుంటారు. అయితే వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం కూడా మ‌న‌కు వేప చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా దీంతో శ‌ని దోషాన్ని తొల‌గించుకోవ‌చ్చు. అలాగే … Read more

Neem Tree: వేప చెట్టు చేసే అద్భుతాలు.. చాలా మందికి ఈ విష‌యాలు తెలియ‌వు..!

Neem Tree: మ‌న‌కు ప్ర‌కృతి ప్ర‌సాదించిన అనేక ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగిన చెట్ల‌లో వేప చెట్టు ఒక‌టి. వేప చెట్టు వల్ల క‌టిగే ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. వేప చెట్టును పూజించే ఆచారాన్ని మ‌నం భార‌త‌దేశంలో ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. వేప చెట్టులో ప్ర‌తి భాగం మ‌నకు ఔష‌ధంగా ప‌నికి వ‌స్తుంది. పంట‌ల‌కు వ‌చ్చే చీడ‌ల‌ను, బియ్యం పురుగు పట్టకుండా ఉండ‌డానికి, క్రిమికీట‌కాల‌ను నశింప‌జేయ‌డానికి ఇలా అనేక ర‌కాల వాటిల్లో మ‌నం వేప నూనెను, వేప ఆకును, వేప … Read more