రావి చెట్టును భక్తులు నమ్మకంగా పూజించడానికి గల కారణాలివే..!
మన దేశంలో ఉన్న ఏ ఆలయంలోకి వెళ్లినా అక్కడ రావి చెట్టు కచ్చితంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఆ చెట్టును దైవానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఆ చెట్టు వేర్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకుల్లో శివుడు ఉంటాడట. అందుకే రావి చెట్టును భక్తులు పూజిస్తారు. ఈ క్రమంలో రావి చెట్టు వల్ల మనకు ఆయుర్వేద పరంగా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే రావి చెట్టును భక్తులు అంత నమ్మకంగా పూజించడానికి గల పలు కారణాలు తెలుసుకుందాం. … Read more









