ఈ సంకేతాలు మీ ఇంట్లో క‌నిపిస్తున్నాయా.. అయితే పితృ దోషం ఉన్న‌ట్లే..!

కొన్ని రకాల దోషాల వల్ల మనుషుల జీవితాల్లో సంతోషం ఉండదు.. ఎప్పుడూ ఏదో ఆందోళన, చింత చికాకు వెంటాడుతుంటాయి.. ముఖ్యంగా మన నడవడిక వల్ల తల్లిదండ్రులు కలత చెందినప్పుడు, వారికి సమస్యలు వచ్చినప్పుడు మనం పితృదోషానికి గురవుతాం. ఈరోజుల్లో కూడా ఇలాంటివి అన్నీ ఎవరు నమ్ముతారండీ అనుకుంటారేమో.. హిందూ సంప్రదాయంలో వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పితృపక్షం సందర్భంగా మన పూర్వీకులు తమ సంతతిని ఆశీర్వదించేందుకు భూలోకానికి వస్తారన్నది భార‌తీయుల‌ నమ్మకం. పూర్వీకులకు కోపం వస్తే ఇంట్లో … Read more

గ్ర‌హాలు ఏ స్థితిలో ఉన్న‌ప్పుడు పితృదోషాలు ఏర్ప‌డుతాయి..?

మానవులకు రకరకాల బాధలు. వాటిలో నవగ్రహ బాధలు, ఈతి బాధలు, నరఘోషలు రకరకాల సమస్యలు. వాటిలో ప్రధానమైనది పితృదోషాలు. వీటినే పైశాచిక బాధలుగా పిలుస్తారు. అవి జాతకం ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం.. జన్మకుండలిలో పంచమ భావములో శుక్రుడు, శని, రాహువు లేదా ఈ మూడు గ్రహాలలో ఏ రెండు గ్రహాలు అయినా ఉంటే, రవి పాపగ్రహముగా మారి, ఆ పైశాచిక ప్రభావాలు జాతకునిపై ఉంటాయి. జన్మకుండలిలో 4వ భావంలో కేతువు ఉంటే, చంద్ర గ్రహం యొక్క పైశాచిక … Read more

ఇంట్లో ఇలాంటి కీడు జరిగితే… చనిపోయిన పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థమట !

చనిపోయిన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాం. అందుకే హిందూ మతం లో ఆచారాలకు ప్రాధాన్యత ఉంది. చనిపోయిన పూర్వీకుల ఆచారాను ఆచార బద్దంగా నిర్వహిస్తారు. తద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాలవల్ల పితృ దోషం సంభవిస్తుంది. చనిపోయిన పూర్వీకులు కోపంగా ఉంటారు. మీ ఇంట్లో ఇలా మళ్లీ మళ్లీ ఇలా జరుగుతుంటే మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థం చేసుకోండి. ఒక్కోసారి ఇంటిపై కప్పు పై రావిచెట్టు పెరుగుతుంది. … Read more

Pitru Dosha : ఇలా మీ ఇంట్లో జరుగుతోందా..? అయితే అది పితృ దోషమే.. ఇలా చేస్తే మాత్రం కచ్చితంగా బయటపడచ్చు..!

Pitru Dosha : మన తాత సంపాదనని, తండ్రి ఆస్తుపాస్తులని వంశపారంపర్యంగా అనుభవించే హక్కు మనకి ఉంది. అలానే తాత తండ్రులు చేసిన పాప పుణ్యాలు కూడా మనం కచ్చితంగా అనుభవించి తీరాలి. పెద్దలు పుణ్యాలు, మంచి పనులు చేస్తే వంశం సుఖంగా, సంతోషంగా ఉంటుంది. అదే పూర్వికులు పాపాలు కనుక చేశారంటే వాటిని కూడా కుటుంబీకులు అనుభవించక తప్పదు. పితృ దోషం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పితృ దోషం ఉన్నవాళ్లు ఈ జన్మలో వారు … Read more