శనివారం ఎట్టి పరిస్థితిలోనూ వీటిని కొనుగోలు చేయకండి.. చేస్తే అంతే సంగతులు..!
సాధారణంగా మనం తరచూ మన ఇంట్లోకి కావల్సిన లేదా మనకు వ్యక్తిగతంగా అవసరం అయ్యే వస్తువులను కొనుగోలు చేస్తుంటాం. అయితే జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రాల ప్రకారం.. కొన్ని వస్తువులను కొన్ని రోజుల్లోనే కొనాలి. ఇక కొన్ని వస్తువులను కొన్ని రోజుల్లో కొనరాదు. వేటిని ఏయే రోజుల్లో కొనుగోలు చేయరాదో.. ఇప్పుడు తెలుసుకుందాం. శనివారాల్లో ఇనుముతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయరాదు. అలా కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారాల్లో నష్టాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. … Read more









