ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈ పొరపాట్లను అసలు చేయకండి..!
చాలా మంది ఆలయాలకి వెళ్తూ ఉంటారు. కొంచెం సేపు మనం గుడికి వెళ్లి మన బాధలను దేవుడికి చెప్పుకుంటే, ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. బాధ అంతా తొలగిపోతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా మంది వీలైనప్పుడల్లా ఆలయానికి వెళ్తుంటారు ఆలయంలో ఏదైనా ఉత్సవం లేదంటే పండగలు వంటివి జరిగినప్పుడు ఎక్కువ మంది భక్తులు వెళుతూ ఉంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు కొన్ని తప్పులని చేయకూడదు అటువంటి తప్పులు చేయడం వలన పాపం తగులుతుంది. పుణ్యం లభించదు. ఆలయానికి వెళ్ళినప్పుడు … Read more









