ఆలయాల్లో గంటను ఎందుకు కొడతారు..? దీని వల్ల ఉపయోగం ఏమిటి..?
పుణ్యక్షేత్రాల్లోకి, గుళ్లలోకి, దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడికి ఎదురుగా కనిపించేది గంట. చిన్న గుడిలో అయినా.. గంట ఖచ్చితంగా ఉంటుంది. దేవుణ్ని స్మరించుకుంటూ.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి… గంట కొట్టడం భక్తులకు అలవాటు . గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గంట కొడతారు. అలాగే గుళ్లో దేవుడికి హారతి ఇచ్చినప్పుడు కూడా గంట కొడతారు. అసలు గంట ఎందుకు కొడతారు ? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.. ఆలయ గంటలో అనేక అర్థాలు, పరమార్థాలున్నాయి. … Read more









