అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా.. ఆశ్చర్యపోతారు..!
అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయం ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అల్లుఅర్జున్ లవ్‌లో పడి ఆ లవ్‌ను కాస్త పెళ్లి పీటల వరకు…