సేమ్ టైటిల్ తో ప్రేక్షకులని పలకరించిన బాలకృష్ణ, శోభన్ బాబు.. ఎవరి సినిమా హిట్..?
తెలుగు సినిమా పరిశ్రమకి టైటిల్ కొరత ఎప్పుడూ ఉంటుంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఈ టైటిల్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఒకప్పుడు అంతగా టైటిల్స్ సమస్య ఉండేది కాదని, ఇప్పుడు చాలా ఎక్కువ అనే చెప్పాలి. సాధారణంగా ఒక సినిమా విడుదలైన తర్వాత, దాదాపు 12 ఏళ్ల పాటు మళ్ళీ ఆ పేరును ఇంకో సినిమాకు వాడకూదడు అని నిర్మాత మండలి షరతు పెట్టింది. కానీ, కొన్నిసార్లు ఈ షరతు వర్తించలేదు….