రామానాయుడు కొడుకులు ఒకరు హీరో, ఒకరు ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారు…ఇంత లాజిక్ ఉందా ?
టాలీవుడ్ అగ్ర నిర్మాత రామానాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామానాయుడు ఒక నిర్మాతగా 150 సినిమాలు తీసి తన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తెలుగులో అని కాకుండా 13 భాషలలో సినిమాలు తీసి ప్రజలకు వినోదాన్ని కలిగించారు. రామానాయుడు తన పెద్ద కొడుకు దగ్గుబాటి సురేష్ పేరు మీరు గానే సురేష్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టారు. చిన్న కొడుకు దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమాలో ఒక పెద్ద … Read more









