Arjun Reddy : అర్జున్ రెడ్డి సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
Arjun Reddy : విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా సందీప్ వంగా దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలను సృష్టించింది. దీంతో ఇతర భాషల్లోనూ ఈ మూవీని రీమేక్ చేశారు. అయితే వాస్తవానికి అర్జున్ రెడ్డి సినిమా మన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల … Read more









