Actress : ఈ ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఓ క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Actress : ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హీరో, హీరోల చిన్ననాటి ఫొటోలు తెగ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిని చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ చిన్నప్పటి ఫొటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇందులో ఈ చిన్నారిని చూసి ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు. ఆమె మరెవరో కాదు ఆర్ఎక్స్ 100 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. చిన్నప్పుడు పాయల్ చాలా క్యూట్…