Viral Photo : ముద్దుగా, బొద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు పాపులర్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?
Viral Photo : ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంటాయి. వాటిని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు. తాజాగా తెలుగు హీరోయిన్, అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ చిన్ననటి పిక్ తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ పిక్‌లో ప్రియాంకని చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఏపీలోని అనంతపూర్ జిల్లాకు చెందింది. ప్రియాంక జవాల్కర్ తన గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాక సినిమాలపై ఫోకస్ పెట్టింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, … Read more









