Pokiri : మహేష్ బాబు పోకిరి సినిమాకు ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?
Pokiri : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరికి 19 ఏళ్లు పూర్తయింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఈ ఒక్క డైలాగు చాలు పోకిరి స్టామినా ఏంటో చెప్పడానికి. సినిమా వచ్చి 19 ఏళ్లయినా ఇప్పటికీ ఎక్కడో ఓ చోట దీని గురించి, ఇందులోని సంభాషణల గురించి మాట్లాడుతూ ఉంటారు. మహేష్ బాబును టాలీవుడ్ టాప్ హీరోగా మార్చిన సినిమా పోకిరి. శివ తర్వాత మరో అంతటి … Read more









