చందమామ హీరోయిన్ సింధు మీనన్ గుర్తుందా? ఇప్పుడెక్కడ ఉందో తెలుసా? ఎవర్ని పెళ్లిచేసుకుందంటే.?

వైశాలి , చందమామ సినిమాల్లో నటించిన సిందుమీనన్, దివంగత నటుడు శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే . భద్రాచలం సినిమా చేసేటప్పుడు సింధు వయసు పదిహేనేళ్లు . ఆ సినిమాలో పాటలు, శ్రీహరి ఫైట్లు , సింధు అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు తన నటనతో ఆకట్టుకున్న సింధుమీనన్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది తెలుసా? సింధు బెంగుళూరు లోని ఓ మళయాలీ … Read more

చంద‌మామ బ్యూటీ ఇప్పుడు ఎక్క‌డ ఉంది, ఏం చేస్తుందో తెలుసా..?

కొన్ని సంవ‌త్స‌రాల క్రితం టాలీవుడ్‌లో విడుద‌లై మంచి హిట్ సాధించిన చిత్రం చంద‌మామ‌. ఇందులో కాజ‌ల్‌తో పాటు సింధ మేన‌న్ క‌థానాయిక‌గా న‌టించింది.చాలా హోమ్లీగా అనుకువగా పక్కింటి అమ్మాయి మాదిరిగా ఉండే ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కి బాగా క‌నెక్ట్ అయింది. సినిమాలో ఈ అమ్మ‌డి ప‌ర్‌ఫార్మెన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. చంద‌మామ సినిమా త‌ర్వాత సింధు వైశాలి సినిమాలో విలక్షణతను చూపించి ఆక‌ట్టుకుంది. అయితే ఇటీవ‌ల కాలంలో ఈ అమ్మ‌డు ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు. ప్రస్తుతం … Read more

Sindhu Menon : గుర్తు ప‌ట్ట‌లేకుండా మారిపోయిన చంద‌మామ మూవీ హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో చూశారా..?

Sindhu Menon : 2001లో శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మళ‌యాళీ ముద్దుగుమ్మ సింధూ మీనన్. ఈమె మళ‌యాళీ కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకుంది. సింధు మీనన్ అనేక డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని విజేతగా ఎన్నో బహుమతుల‌ను గెలుచుకుంది. సింధు మీనన్ విజేతగా నిలిచిన సమయంలో ఆ ప్రోగ్రాం జడ్జిగా వ్యవహరిస్తున్న భాస్కర్ డైరెక్టర్ కె వి జయరాం సింధు మీనన్ ను వెండి తెరకు పరిచయం చేయడం … Read more