Allu Arjun Sneha Reddy : స్నేహా రెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి చేయ‌డం వెనుక‌.. ఇంత స్కెచ్ ఉందా.. అల్లు అర‌వింద్ తెలివికి హ్యాట్సాఫ్‌..

Allu Arjun Sneha Reddy : తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలకు, రాజకీయ నాయకులకు ఎంతో కాలం నుంచి సంబంధం ఉంది. వారు కులాలు, మ‌తాల‌ను ప‌ట్టించుకోరు. అవ‌న్నీ వదిలేసి కులాంతర, మ‌తాంత‌ర‌ వివాహాలు చేసుకున్నారు. ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగిస్తున్నారు. ఇక‌ తమకు నచ్చిన అమ్మాయిది ఏ కులమైనా ఏ మ‌త‌మైనా సరే చేసుకుంటూ సినీ ప్రముఖులు చ‌క్క‌ని వాతావరణాన్ని సృష్టించారు. ఇండస్ట్రీలో బడా నిర్మాత అల్లు అరవింద్.. కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన కొడుకు…

Read More

Chiranjeevi Navy Uniform Photo : మెగాస్టార్ చిరంజీవికి చెందిన ఈ ఫోటో ఏమిటో.. దీని వెనుక ఉన్న క‌థేమిటో తెలుసా..?

Chiranjeevi Navy Uniform Photo : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే అడుగు పెట్టారు. త‌న యాక్టింగ్‌, డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. కోట్లాది మంది అభిమానుల‌ను ఆయ‌న సంపాదించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మెగాస్టార్ అయ్యారు. ఇక ప్ర‌స్తుతం చిరంజీవి ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా మారిపోయారు. గతంలో ఇండ‌స్ట్రీ క‌ష్టాల్లో ఉంటే ఇరు రాష్ట్రాల సీఎంల‌తో మాట్లాడి టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేలా చేశారు. దీంతో థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు భారీగా ఊర‌ట ల‌భించింది….

Read More

Soundarya : సౌంద‌ర్య సోద‌రుడితో జ‌ర‌గాల్సిన ఆమ‌ని పెళ్లి.. ఎందుకు ఆగింది..?

Soundarya : ఆమ‌ని.. ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అందం, అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది ఈ అందాల ముద్దుగుమ్మ‌. జంబలకడిపంబ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమని తరువాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, మావిచిగురు వంటి సినిమాలు తన జీవితంలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలలో ఆమని తప్ప మరే ఇతర హీరోయిన్ నటించినా అంతటి విజయాన్ని…

Read More

Prabhas : ప్ర‌భాస్ వ‌దులుకున్న ఈ 5 సినిమాలు.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి.. అవేమిటో తెలుసా..?

Prabhas : ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మ‌రో హిరో చేసి హిట్ కొట్టిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు హీరోలు కథ నచ్చకనో, ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో మిస్ చేసుకున్న సినిమా క‌థలు మ‌రో హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌డం, సినిమా బాగుండి సూపర్ హిట్ అవ్వడం సాధార‌ణ‌మే. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనూ అలా మిస్ చేసుకున్న 5 సూపర్ హిట్ సినిమాలున్నాయి. అవేంటో ఇప్పుడు…

Read More

Simhadri Movie : సింహాద్రి మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

Simhadri Movie : దర్శకధీరుడు రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 అప్పట్లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే రాజమౌళి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్ గా ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ్లాప్ ఎర‌గ‌ని ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి గుర్తింపు తెచ్చుకున్నారు. జ‌క్క‌న్న‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తో ఆయ‌న సినిమాలో చిన్న పాత్ర దొరికినా చాలని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఒక‌ప్పుడు…

Read More

Akhanda Movie : అఖండ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Akhanda Movie : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ చిత్రం అఖండ . ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ వ‌చ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మురళీకృష్ణ, శివుడు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించారు….

Read More

Sundarakanda Aparna : సుంద‌ర‌కాండ అప‌ర్ణ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుంది..?

Sundarakanda Aparna : ఒక‌ప్పుడు వెండితెర‌పై మెరిసిన కొంద‌రు అందాల ముద్దుగుమ్మ‌లు కొద్ది రోజుల‌కి తెర‌మ‌రుగ‌య్యారు. పెళ్లి చేసుకొని సినీ ప‌రిశ్ర‌మ‌కు పూర్తిగా దూరం అయ్యారు. అలాంటి వారిలో సుంద‌ర‌కాండ అప‌ర్ణ ఒక‌రు. కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రీమేక్ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ కాగా, వెంకీ – మీనా జంట‌గా న‌టించిన ఈ సినిమాలో లెక్చ‌ర‌ర్ వెంక‌టేష్‌ను ప్రేమించే ఓ అల్ల‌రి పిల్లగా అపర్ణ న‌టించి మెప్పించింది.ఈ సినిమాతో అపర్ణ ఫుల్ పాపులారిటీ…

Read More

Mahesh Babu : అంత పెద్ద స్టార్ అయినా మ‌హేష్ బాబు వివాహం ఎందుకు అంత సింపుల్‌గా జ‌రిగింది..?

Mahesh Babu : టాలీవుడ్‌లో మహేష్ బాబు, నమ్రత చూడచక్కని జంట. టాలీవుడ్ లోని బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరు అనే ప్రశ్న వస్తే మహేష్ బాబు నమ్రత ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరిదీ అన్యోన్యమైన దాంపత్యం ఎంతో మంది సినీ తారలకు ఆదర్శంగా నిలుస్తుంది. వంశీ చిత్రం సమయంలో మొదలైన వీరి ప్రేమ కథ ఆ తర్వాత వివాహ బంధానికి దారితీసింది. నమ్రత ఎప్పుడు మహేష్ బాబుకు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. సినిమాలకంటే ఫ్యామిలీకే…

Read More

Viral Pic : క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ అనే విష‌యం మీకు తెలుసా..?

Viral Pic : సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల హీరో, హీరోయిన్స్‌కి సంబంధించిన చిన్న‌ప్ప‌టి ఫొటోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఫొటోల‌ని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. తాజాగా అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ చిన్న‌ప్ప‌టి ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇందులో క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చి అంద‌రి మ‌నసులు దోచుకుంది. చిన్న‌ప్పుడే హీరోయిన్ లా ఫీల‌య్యి ఇలా ఫోటోల‌కు పోజులిచ్చింద‌ని కొంద‌రు ఈ అమ్మ‌డి ఫొటోకి కామెంట్స్ చేస్తున్నారు….

Read More

Actors : ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ ఎవరో తెలుసా.. వారి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే..!

Actors : ప్రేమ‌కు ఎల్ల‌లు, హ‌ద్దులు అనేవి ఉండ‌వు. కులం, మతం అంటూ అడ్డుగోడలు ఉండవు.రంగు, రూపు అనే తేడాలు ముందుకు రావు. అందుకే చాలా మంది సినిమా సెలబ్రిటీలు వయసుతో పనిలేకుండా ప్రేమకథలు నడిపించారు.మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే కాకుండా టాలీవుడ్‌లోను కొంద‌రు స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంత మంది స్టార్స్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది. కోలీవుడ్‌లో సూర్య జ్యోతిక మోస్ట్ పాపుల‌ర్ ల‌వ‌బుల్ క‌పుల్…

Read More