Allu Arjun : పుష్ప2 రిలీజ్‌కి ముందు తండ్రి ఎమోషనల్ అయ్యేలా చేసిన బన్నీ తనయుడు
Allu Arjun : పుష్ప సినిమా తర్వాత దాదాపు మూడేళ్లపాటు అల్లు అర్జున్ పుష్ప2 సినిమా కోసం పని చేయగా, ఈ మూవీ ఎట్టకేలకి నేడు విడుదలవుతుంది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడగా, మూవీని ప్రతి ఒక్కరు ఆకాశానికి ఎత్తుతున్నారు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన అదిరిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్‌కి ముందు బన్నీకి చాలా మంది విషెస్ తెలియజేశారు. వారందరిలో తన తనయుడు అయాన్ విషెస్ చెప్పిన తీరు బన్నీని కదిలించింది….