బాలు సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే అభిమానులకు విపరీతమైన క్రేజ్. ఆయన నటించిన సినిమాల్ని రీరిలీజ్ చేసుకుని మరీ చూస్తున్నారంటే వాళ్ల అభిమానం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి హీరోకి క్రేజీ డైరెక్టర్ దొరికితే ఆ సినిమాపై కూడా ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్, కరుణాకరన్ ల కాంబోలో వచ్చిన తొలిప్రేమ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఎప్పటికీ … Read more









