Gunde Ninda Gudi Gantalu December 5th Episode : మీనా,బాలు గురించి పంచాయతీ పెట్టిన రోహిణి.. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సత్యం
Gunde Ninda Gudi Gantalu December 5th : గుండె నిండా గుడి గంటలు తాజా ఎపిసోడ్లో రోహిణి ఫైనాన్షియర్ ఇంటికి ఫేషియల్ చేయడానికి వెళుతుంది. అయితే మీనా కూడా ఆ ఫైనాన్షియర్ని కలవడానికి వెళుతుంది. మీనా వచ్చిన విషయాన్ని రోహిణి గమనిస్తుంది. అంతేకాదు ఆమె ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది రోహిణి. ఇక ఫైనాన్షియర్ మీనాని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ నిలదీస్తాడు. తన భర్తకు కారు ఇమ్మని, కారు లేక ఆయన … Read more









