పెళ్లికి ముందు ఆ స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించాను..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో అందరి మన్ననలు పొందింది. అలాంటి మీనా బాలనటి గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలకృష్ణ,చిరంజీవి, వెంకటేష్,నాగార్జున, రజనీకాంత్, కమలహాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు రెండు దశాబ్దాలు పాటు హీరోయిన్ గా తన కెరీర్ ని కొనసాగించిన మీనా 2009లో బెంగళూరుకు … Read more









