Indira Devi : మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Indira Devi : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసారు. ఆమె మరణంతో మహేష్ బాబు చాలా కుంగిపోయారు. తల్లి అంటే మహేష్‌కి చాలా ప్రాణం. తల్లికి సంబంధించిన ఏ విషయం అయిన అభిమానులో పంచుకునే వారు మహేష్. ఆమె మరణం తర్వాత కొన్నాళ్ల పాటు మహేష్ చాలా కుంగిపోయారు. అయితే ఇందిరా దేవిని మొదట వివాహం చేసుకున్నారు కృష్ణ. నటన మీద ఉన్న మక్కువతో కృష్ణ డిగ్రీ … Read more









