Nuvvu Naku Nachav : నువ్వు నాకు నచ్చావు సినిమాలోని ఆ రెండు సీన్లలో తేడాలు గమనించారా..?
Nuvvu Naku Nachav : విక్టరీ వెంకటేష్ క్లాసికల్ హిట్ నువ్వు నాకు నచ్చావ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్లస్ అయ్యాయి. అంతేకాదు ఈ చిత్రానికి కథ కూడా ఆయనే అందించాడు. స్రవంతి రవికిశోర్ నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. 200 రోజులు ఆడి … Read more









