Sid Sriram : బాబోయ్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఒక్కో పాట‌కు అంత రెమ్యున‌రేష‌న్ అందుకుంటాడా..!

Sid Sriram : తెలుగు వాడు కాక‌పోయినా ఎక్కువ సూప‌ర్ హిట్స్ తెలుగులోనే అందుకున్న సింగ‌ర్ సిద్ శ్రీరామ్. ఈయ‌న పాట‌కు ప‌ర‌వ‌శించ‌ని వారు ఉండ‌రు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈయన హవానే నడుస్తోంది. ఏ పాట విన్నా సిద్ శ్రీరామ వాయిస్సే. ఇటీవ‌ల మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ కూడా పాడింది సిద్ శ్రీరామ్. అత‌ని పాట‌లో ఏదో తెలియ‌ని తీయ‌ద‌నం ఉంటుంది. సిద్ పాట వింటే వెంట‌నే అలా క‌నెక్ట్…

Read More

Anshu : మ‌న్మ‌థుడు హీరోయిన్.. ఇప్పుడు ఎక్క‌డ ఉంది.. ఏం చేస్తుందో తెలుసా..?

Anshu : సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా వ‌చ్చాక కొంద‌రు ఎక్కువ కాలం పాటు అలాగే హీరోయిన్‌గా ఉంటారు. ఆ త‌రువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయి మ‌ళ్లీ రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెడ‌తారు. అయితే కొంద‌రు మాత్రం ఒక‌టి రెండు సినిమాలు చేసి వెండితెర‌కు దూర‌మ‌వుతుంటారు. అలాంటి హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో అన్షు ఒక‌రు. ఈమెను అన్షుగా క‌న్నా.. మ‌న్మ‌థుడు హీరోయిన్ అంటేనే చాలా మందికి తెలుస్తుంది. త‌న అందం, అభినయంతో ఈమె అప్ప‌ట్లో…

Read More

Anji Movie : అంజి సినిమాకు అస‌లు మొత్తం బ‌డ్జెట్ ఎంత‌..? ఎన్ని క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి..? ఎందుకు ఫ్లాప్ అయింది..?

Anji Movie : మెగాస్టార్ చిరంజీవి త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. వాటిల్లో అనేక సినిమాలు హిట్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచాయి. ఎన్నో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన మూవీలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అలాంటి వాటిల్లో అంజి ఒక‌టి. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి రూ.25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద…

Read More

Sr NTR : రాముడు అనే పేరు వచ్చేలా ఎన్‌టీఆర్ చేసిన సినిమాలు ఇవే.. వాటిల్లో ఏవి హిట్ అయ్యాయంటే..?

Sr NTR : విశ్వ‌విఖ్యాత న‌టసార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట‌నా ప్ర‌తిభ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. 40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు. న‌ట‌న‌పై ఆయ‌న‌కున్న మ‌క్కువ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ ను భగవత్స్వరూపంగా భావించే ఆయన అభిమానులను అలరించడానికి ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. అలానే రాముడు అనే పేరు వ‌చ్చేలా 15…

Read More

Nanditha Raj : ప్రేమ క‌థా చిత్రం హీరోయిన్ అస‌లు ఇప్పుడు ఎక్క‌డ ఉంది.. ఏం చేస్తుంది..?

Nanditha Raj : సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో నందితా రాజ్ హీరోయిన్ గా నటించి తన కళ్ళతో అందరినీ భయపెట్టింది. అలాగే త‌న న‌ట‌న‌తో అంద‌రినీ మంత్ర‌ముగ్దుల్ని కూడా చేసింది. ఆ సినిమాతో బాగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఈ మధ్య సోషల్ మీడియాలోనూ…

Read More

Annie Rajanna Movie : రాజన్న మూవీలో నటించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

Annie Rajanna Movie : దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో 21 డిసెంబర్‌ 2011న రిలీజ్‌ అయిన మూవీ రాజన్న. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఇందులో అనేక మంది నటించినా.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అన్నీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈమె అనుకోకుండా ఒక రోజు మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయం అయింది. తరువాత పలు సినిమాల్లో చేసి…

Read More

Balakrishna : బాలకృష్ణ ఖర్చులు చూసి ఆశ్చర్యపోయిన ఎన్‌టీఆర్‌.. ఏమన్నారో తెలుసా..?

Balakrishna : సినిమా రంగంలో చాలామంది పెద్ద స్థాయికి రావటానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్టార్ హీరో హోదాకి చేరుకుంటారు. ఒక హీరో స్టార్ గా ఎదగడానికి ఆయన గత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉంటారు. వారికి ఉన్న టాలెంట్ తో కోట్ల రూపాయలు సంపాదించి ఉన్న సంపాదనలో నలుగురికీ సాయం చేస్తూ ఉంటారు. స్టార్ హీరోస్ లో ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నట సార్వభౌమడు నందమూరి…

Read More

Bhairava Dweepam : భైర‌వ ద్వీపం సినిమా కోసం అంత క‌ష్ట‌ప‌డ్డారా..!

Bhairava Dweepam : నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రాల‌లో భైరవ ద్వీపం ఒక‌టి. ఈ సినిమా ఆనాటి ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని పంచింది. క్రేజీ ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల‌వ‌డ‌మే కాకుండా, విమర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. బాలయ్య కురూపి గెటప్ కోసం ప్ర‌తి ఒక్క‌రు చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. ఇక ఆ గెట‌ప్‌లో ఆహారం తీసుకోవ‌డం క‌ష్టంగా ఉండ‌డంతో ప‌ది రోజుల పాటు జ్యూస్ మాత్ర‌మే…

Read More

Mayadari Malligadu : మాయ‌దారి మ‌ల్లిగాడు సినిమా రూపొంద‌డం వెనుక ఇంత జ‌రిగిందా..?

Mayadari Malligadu : సూప‌ర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల‌లో మాయ‌దారి మ‌ల్లిగాడు ఒక‌టి. 1973 అక్టోబరు 5న విడుదలైన ఈ చిత్రం విడుద‌లైంది. రవి కళామందిర్ పతాకంపై ఆదుర్తి బాస్కర్, ఎం.ఎస్.ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, మంజుల ప్రధాన తారాగణంగా రూపొంద‌గా, ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. అప్ప‌ట్లో ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గా, ఈ చిత్రం రూపొంద‌డం వెనుక అనేక ఆస‌క్తిక‌ర…

Read More

Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ అస‌లు వెంక‌టేష్ అల్లుడు కావ‌ల్సింద‌ట‌.. కానీ ఉప‌సాన‌ను చేసుకున్నాడు.. అస‌లు క‌థ ఇదీ..!

Ram Charan : చిరంజీవి త‌న‌యుడిగా టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మలోకి అడుగుపెట్టిన‌ రామ్ చ‌ర‌ణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వెళుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చ‌ర‌ణ్ ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ అటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ని చ‌క్క‌గా మేనేజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. 2012 జూన్ 14న రామ్ చరణ్-ఉపాసనల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ రీసెంట్ గా ఈ జంట తమ…

Read More